పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో #NC22 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ బంగార్రాజు మూవీలో నాగచైతన్య, కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు #NC22 మూవీతో మరోసారి అలరించనున్నారు. హీరో నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ #NC 22 మూవీ టైటిల్ కస్టడీ గా అనౌన్స్ చేస్తూ హీరో నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. హీరో నాగచైతన్య, కృతి శెట్టి సెకండ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కస్టడీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: