8 మంది ముఖ్య అతిథిలు గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event Guests, 8 Tollywood Celebrities As Chief Guests, Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event Details, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Pre Release Event, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Pre Release Event, 8 Tollywood Celebrities, AAGMC's pre-release event, Indraganti Mohanakrishna, Sudheer Babu, Krithi Shetty, Naga Chaitanya, Adivi Sesh, Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie, Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie, Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event, Aa Ammayi Gurinchi Meeku Cheppali Latest Update, Aa Ammayi Gurinchi Meeku Cheppali, Aa Ammayi Gurinchi Meeku Cheppali 2022, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (సెప్టెంబర్ 13 )హైదరాబాద్ జె ఆర్ సి కన్వెన్షన్స్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు హీరోలు నాగచైతన్య , అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ , దర్శకులు అనిల్ రావిపూడి , హరీష్ శంకర్ , పరశురామ్ , వెంకీ కుడుముల, రాహుల్ సంకృత్యన్ ముఖ్య అతిథులు గా పాల్గొనడం విశేషం. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు కాంబినేషన్లో సమ్మోహనం , V మూవీస్ తరువాత తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 6 =