#NC22 లో టాలెంటెడ్ నటీనటులు

#NC22 movie casting details, Naga Chaitanya’s Movie, NC22 Casting Update, National Award Winning Actress Priyamani, Naga Chaitanya, Krithi Shetty, Priyamani, Venkat Prabhu, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya’s Upcoming Movie, NC22, NC22 Telugu movie, NC22 New Update, NC22 Telugu Movie New Update, NC22 Movie, NC22 Latest Update, NC22 Movie Updates, NC22 Telugu Movie Live Updates, NC22 Telugu Movie Latest News, NC22 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కొంతమంది చాలా కష్టపడుతుంటే నాగచైతన్య మాత్రం ఈఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా. అయితే వీటిలో థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నాగ చైతన్య 22వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో నటించే నటీటులను అధికారికంగా ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈసినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో విలక్షణ నటుడు సంపత్, వెన్నెల కిషోర్, కార్తీకదీపం ఫేమ్ ప్రేమి తో పాటు పలువురు నటిస్తున్నట్టు వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు.

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 15 =