నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్

naga chaitanya custody movie release date fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Custody,Custody Movie,Custody Telugu Movie,Custody Movie Updates,Custody Telugu Movie Latest News,Custody Release Date,Custody Movie Release Date,Custody Telugu Movie Release Date,Custody Movie Release Date Announced,Custody Movie Release Date Announcement,Naga Chaitanya Custody Movie Release Date,Naga Chaitanya Custody Release Date,Naga Chaitanya Custody Movie,Naga Chaitanya Custody,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Upcoming Movies,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Naga Chaitanya Custody Movie Release Date Out,Custody On May 12,Custody From May 12,Krithi Shetty,arvind swami,Custody in theatres on May 12 2023,Custody Releasing On May 12 2023

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ను చాలా విభిన్నమైన రోల్ లో చూపింబోతున్నాడట వెంకట్ ప్రభు. ఇక ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక తమిళ్ లో వెంకట్ ప్రభుకు మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ చిత్రంతో నాగ చైతన్య తమిళ్ లో తన మార్కును వేయడం ఖచ్చితం అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను 2023 మే 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =