#NC22 మూవీ మైసూరు షెడ్యూల్ పూర్తి

#NC22 movie latest schedule update, #NC22 movie, NC22 movie latest schedule, NC22,NC22 Movie Updates,NC22 Telugu Movie Latest News,NC22 Latest Update, NC22 Movie, NC22 Movie Latest News And Updates, NC22 New Update, NC22 Telugu Movie, NC22 Telugu Movie Live Updates, NC22 Telugu Movie New Update, SS Rajamouli, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Naga Chaitanya, Krithi Shetty, Priyamani, Venkat Prabhu

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #NC22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో నాగచైతన్య , కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. #NC22 మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 21 వ తేదీ ప్రారంభం అయ్యింది.మైసూర్‌లోని అందమైన ప్రదేశాలలో ఈ మూవీ ఒక ప్రధాన షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు. హీరో నాగచైతన్య , కృతి శెట్టి సెకండ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NC22 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 19 =