టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ ను బట్టి చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. ఇక ఫస్ట్ లుక్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది అని చెప్పొచ్చు. ఇక గ్లింప్స్ చూస్తుంటే ఈసినిమాలో నాగచైతన్య యాక్షన్ కొత్తగా ఉండబోతుందని అర్థం అవుతోంది. 26 సెకన్లు ఉన్న ఈ గ్లింప్స్ లో పల్లెటూరు మధ్యలో వెళుతున్న రైలు.. ఆ తర్వాత రోడ్డు మీద వెళుతున్న కార్లు.. ఆ తర్వాత జాతర సెటప్, ఆ వెంటనే బ్లాస్ట్… స్మోక్ ఎఫెక్ట్ మధ్యలో నుంచి నాగ చైతన్య ఎంట్రీ ఇలా గ్లింప్స్ తోనే క్యూరియాసిటీని పెంచేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు. మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: