నాగచైతన్య ఇన్వెస్టిగేషన్ హైలైట్ గా దూత వెబ్ సిరీస్

Latest Buzz about Naga Chaitanya's Dhootha Webseries,Naga Chaitanya,Parvathy Thiruvothu, Priya Bhavani Shankar, Prachi Desai,Vikram K Kumar,Naga Chaitanya's Dhootha Webseries,Dhootha Webseries,Latest Buzz about Naga Chaitanya,Dhootha, Dhootha Movie, Dhootha Telugu Movie,Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Movies, Naga Chaitanya Upcoming Movie, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Naga Chaitanya,Dhootha 2023, Dhootha Latest News, Dhootha Movie Latest News And Updates, Dhootha Movie Live Updates, Dhootha New Update, Dhootha News, Dhootha Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగచైతన్య సూపర్ నేచురల్ హారర్ మూవీ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 8ఎపిసోడ్స్ తో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ దూత వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు , ప్రియ భవానీ శంకర్ , ప్రాచీ దేశాయ్ , దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దూత వెబ్ సిరీస్ లో హీరో నాగచైతన్య ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు. ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ కై అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా పట్టించుకోరనీ , సిరీస్ మొత్తానికి నాగచైతన్య ఇన్వెస్టిగేషన్ హైలైట్ గా ఉంటుందనీ సమాచారం. దూత వెబ్ సిరీస్ తో పాటు హీరో నాగచైతన్య శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న
#NC 22 మూవీ లో నటిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్నఈ మూవీ లో కృతిశెట్టి కథానాయిక . నాగచైతన్య , కృతిశెట్టి సూపర్ హిట్ బంగార్రాజు మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =