NC 22 మూవీ అప్ డేట్

#NC22 Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Filmnews 2022,Tollywood Latest Movies,Tollywood Movie Updates, Krithi Shetty,Naga Chaitanya,Akkineni Naga Chaitanya,Hero Naga Chaitanya Upcoming Movies,Naga Chaitanya New Movie Updates, Naga Chaitanya Latest Movie Updates,Naga Chaitanya and Krithi Shetty Upcoming Movie #NC22,NC22 Movie Updates, NC22 Movie latest Updates,Venkat Prabhu,Director Venkat Prabhu,Venkat Prabhu with Nagachaitanya in NC22 Upcoming Movie

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

NC 22 మూవీ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా దర్శకుడు వెంకట్ ప్రభు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. NC 22 మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశారని దర్శకుడు వెంకట్ ప్రభు ట్వీట్ చేశారు. సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో నాగచైతన్య , కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో నటించే ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణు లను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 20 =