#NC22 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

Naga Chaitanya and venkat prabhu Movie action schedule begins, Naga Chaitanya Movie action schedule begins, Naga Chaitanya and venkat prabhu Movie, NC22 Movie action schedule begins, Naga Chaitanya And Venkat Prabhu Raise Expectations On Their Film, NC22 Movie action schedule, NC22 Schedule Update, Naga Chaitanya, Priyamani, Krithi Shetty, Arvind Swamy, Sarath Kumar, Venkat Prabhu, Ilaiyaraaja, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya's Upcoming Movie, NC22, NC22 Movie, NC22 Update, NC22 New Update, NC22 Latest Update, NC22 Movie Updates, NC22 Telugu Movie, NC22 Telugu Movie Latest News, NC22 Telugu Movie Live Updates, NC22 Telugu Movie New Update, NC22 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ లో అరవింద్ స్వామి కూడా జాయిన్ అయినట్టు సమాచారం. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమా నాగ చైతన్యకు మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. కృతి శెట్టి ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =