
ట్యాగ్ · 31 కథనాలు


SSMB28 తో రాజమౌళి రికార్డ్స్ కు దగ్గరగా వెళతాం

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్

18 ఏళ్ల మహేష్-నమ్రత ల వివాహబంధం

#SSMB 28 మూవీ కై అత్యంత భారీ సెట్

#SSMB29 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఫ్యామిలీ తో 'సూపర్ స్టార్ '

మహేష్ కు బిల్ గేట్స్ రిప్లై..!

బిల్ గేట్స్ తో సూపర్ స్టార్..!

ఫ్యామిలీ తో మహేష్ బాబు ప్యారిస్ ట్రిప్

నో బ్రేక్ అంటున్న సూపర్ స్టార్..!

స్క్రిప్ట్స్ ఎంపిక పై మహేష్ బాబు క్లారిటీ

వెబ్ సిరీస్ లపై మహేష్ బాబు కామెంట్స్

ఇంగ్లీష్ సినిమాలు చేయాలని సితారకి ఇంట్రెస్ట్

దూకుడు మూవీ స్పెషల్ షో రికార్డ్
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, సమంత జంటగా, భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ దూకుడు మూవీ ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు , సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. దూకుడు మూవీ 63 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. థమన్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

SSMB28 తో రాజమౌళి రికార్డ్స్ కు దగ్గరగా వెళతాం
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఇక ఈసినిమా గురించి నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. తాను నిర్మించిన సార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ మహేష్ సినిమా గురించి తెలియని విషయాలు తెలియచేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ ఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.

18 ఏళ్ల మహేష్-నమ్రత ల వివాహబంధం
టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్, నమ్రతా ఇద్దరూ తమ సోషల్ మీడియా ద్వారా త్రో బ్యాక్ ఫొటోస్ షేరు చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈఫొటోలు వైరల్ గా మారుతున్నారు.

#SSMB 28 మూవీ కై అత్యంత భారీ సెట్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.

#SSMB29 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా#SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మహేష్ బాబు , స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో#SSMB29 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ పాన్ ఇండియా #SSMB29 మూవీని ఒక గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు రాజమౌళి తెలిపారు.

డాన్స్ ఇండియా డాన్స్ షో మహేష్ బాబు ,సితార ప్రోమో రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గాబ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా SSMB28 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఒక్క భాషలోనే 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించే హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు
పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయిన సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్ సాధించడం సాధారణమే. ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం విశేషం. ఈ సంవత్సరం ప్రాంతీయ భాషాచిత్రాలు గా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా "సర్కారు వారి పాట", "భీమ్లా నాయక్" మూవీస్ నిలిచాయి. తెలుగు భాషలోనే రిలీజ్ అయిన "సర్కారు వారి పాట"155 కోట్లు , "భీమ్లా నాయక్" 132 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి.

ఫ్యామిలీ తో 'సూపర్ స్టార్ '
మహేష్ ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఉంటే షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ సినిమాలు షూటింగ్ లు లేకపోతే మాత్రం ఫ్యామిలితోనే ఎక్కువ గడుపుతుంటాడు. ఇక సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తరువాత మహేష్ వెకేషన్ కు వెళ్లిన సంగతి మహేష్ చాలా రోజులే ట్రిప్ వెళారు. అక్కడ ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఫ్యామిలీతో సహా హాజరయ్యారు. ఈనేపథ్యంలో అక్కడ తీసుకున్న ఓ సెల్ఫీని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆసెల్ఫీ పిక్లో నమత్ర, సితారతో…

మహేష్ కు బిల్ గేట్స్ రిప్లై..!
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక షూటింగ్ లేకపోతే మహేష్ తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతాడన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇక ఎప్పటిలాగే సర్కారు వారి పాట తరువాత వెకేషన్ కు వెళ్లిపోయారు. ఫ్యామిలీతో సహా ప్రస్తుతం న్యూయార్క్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఆయన క్వాలిటీ టైం గడుపుతున్నారు. ఇక అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పలు ఫొటోలను పంచుకుంటూనే ఉన్నారు.

'సర్కారు వారి పాట' 50 డేస్ కంప్లీట్..!
గత ఏడాది చివరి నుండి ఇప్పటి వరకూ సౌత్ ఇండస్ట్రీకి మంచి టైమే నడుస్తుంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే అందించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఒకటి. కరోనా వల్ల దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ బాబు సర్కారు వారిపాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురాం దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మహేష్ మేకోవర్, మహేష్-కీర్తి సురేష్ కెమిస్ట్రీ, థమన్ పాటలు ఈసినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ లోనూ తన సత్తా…

బిల్ గేట్స్ తో సూపర్ స్టార్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని అందరికీ తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైమ్ లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు. ఇక ఎప్పటిలాగే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి ఆయన అమెరికా ట్రిప్కు వెళ్లిన మహేష్ నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితారతో కలిసి ఈ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అక్కడ సంబంధించిన కొన్ని ఫొటోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉన్నారు.

'సర్కారు వారి పాట'.. అభిమానులకు మహేష్ లేఖ..!
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసు కదా. ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అది సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక మరోపక్క రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు మాత్రమే టైముంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ వీలైనంత ప్రమోషన్స్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

'సర్కారు వారి పాట' పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా "సర్కారు వారి పాట". పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాంకు కంభకోణాల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుండటం.. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ అల్ట్రా పాష్ లుక్ లోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ మహేష్ ను ఎప్పుడు స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫ్యామిలీ తో మహేష్ బాబు ప్యారిస్ ట్రిప్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “సర్కారు వారి పాట” మూవీ నుండి రిలీజ్ అయిన "కళావతి ", "పెన్నీ", టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

'సర్కారు వారి పాట' మహేష్ మాస్ బ్లాస్ట్..!
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఇటీవలే తెలిపింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆపాటను కూడా పూర్తిచేసే పనిలో పడింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మాస్ సాంగ్ కు హీరో హీరోయిన్లు మహేష్ బాబు, కీర్తీ సురేష్ స్టెప్పులేస్తున్నారు. ఇక ఈపాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం…

నో బ్రేక్ అంటున్న సూపర్ స్టార్..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా తీయడమే కష్టంగా ఉంటే మన హీరోలు మాత్రం వరుసపెట్టి సినిమాలు తీసేస్తున్నారు. ఇక యంగ్ హీరోల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోక్కరి ఖాతాలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నో బ్రేక్ అంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్పెయిన్ లో జరుపుకుంటుండగా.. నవంబర్ ఫస్ట్ వీక్ వరకూ ఈసినిమా షూటింగ్ పూర్తవనుందట.

స్క్రిప్ట్స్ ఎంపిక పై మహేష్ బాబు క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వెబ్ సిరీస్ లపై మహేష్ బాబు కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇంగ్లీష్ సినిమాలు చేయాలని సితారకి ఇంట్రెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ వయసులో యూ ట్యూబ్ ఛానల్ ను మెయింటైన్ చేస్తుందంటేనే చెప్పొచ్చు ఎంత టాలెంటెడో. ఇక సితార కు సంబంధించిన ఫొటోలు కానీ వీడియోలు కానీ మహేష్, నమ్రత సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇక సితారకు సంబంధించిన వీడియో ఏదైన బయటకు వచ్చిందంటే అది నిమిషాల్లో వైరల్ అవుతుంది.