డాన్స్ ఇండియా డాన్స్ షో మహేష్ బాబు ,సితార ప్రోమో రిలీజ్

Mahesh Babu Sitara To Grace Dance India Dance Show,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Dance India Dance,Dance India Dance Show,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu and Sitara Visit Dance India Dance Show,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu SSMB28 Movie Latest Updates,Mahesh Babu Super Hit Movies,Mahesh Babu New movie Updates,Mahesh Babu 2022 Movie Latest Updates,Mahesh Babu and Sitara,Sitara Latest Visit to Dnace India Dance Show With Father Mahesh Babu,Sitara and Mahesh Babu,Dance India Dance Stage

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గాబ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా SSMB28 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన సినిమాలు , ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసే మహేష్ బాబు తన తనయ సితార తో కలసి జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షోకి స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో యొక్క లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ .. డ్యాన్స్ అనేది ఒక సెలబ్రేషన్ అనీ , అలానే తన కూతరు సితార తో కలిసి ఈ షోకి రావడం ఎంతో ఆనందంగా ఉందనీ చెప్పారు. డాన్స్ ఇండియా డాన్స్ షో మహేష్ బాబు ,సితార ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ షో ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.