స్క్రిప్ట్స్ ఎంపిక పై మహేష్ బాబు క్లారిటీ

Super Star Mahesh Babu Makes An Interesting Revelation About Script Selection For His Movies,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Superstar Mahesh Babu,Sarkaru Vaari Paata Movie Teaser,Parasuram,SSMB28,SSMB28 Team,SSMB28 Movie,SSMB28 Cast,Mahesh Babu Twitter,Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Movie Update,Sarkaru Vaari Paata Latest Update,Sarkaru Vaari Paata Movie Latest Updates,SSMB28 Updates,SSMB28 Latest Updates,Mahesh Babu About Script Selection For His Movies,Mahesh Babu About Script Selection,Mahesh Babu About His Movies,Mahesh Babu News,Mahesh Babu Updates,Mahesh Babu Movie Updates,Mahesh Babu Movie News,Mahesh Babu Latest Movies,Mahesh Babu New Movies,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Next Projects,Mahesh Babu Upcoming Projects,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh Babu Latest Film Updates,Mahesh Babu New Projects,Mahesh Babu Movies Script Selection,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Films,Mahesh Babu Script Selection,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,#MaheshBabu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు నటించే సినిమాలలో ప్రతీ విషయం లోనూ ఆయన సతీమణి నమ్రత ప్రమేయం ఉంటుందనే అపోహ ఉన్న కొంత మంది అభిమానులకు ఆ విషయం లో మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. స్క్రిప్ట్స్ తానే వింటాననీ , మూవీ హిట్ అయినా , ఫ్లాప్ అయినా తానే బాధ్యత వహిస్తాననీ , ఏ మూవీ అయినా ఫ్లాప్ అయితే ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించు కొంటాననీ , మరో మూవీ కి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాననీ , తన ప్రయోగాలతో గుణపాఠం నేర్చుకొంటాననీ , తన ప్రొఫెషన్ లో ఇతరుల పై ఆధారపడననీ , స్వంతంగానే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here