కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu New Movie Updates

ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2

Super Star Mahesh Babu Fans Kickstarts Celebrations Ahead Of His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh
సినిమా వార్తలు

మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయిన వెంటనే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.#SSMB 28 ” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
An Interesting Update On Super Star Mahesh Babu SSMB28 Movie,Telugu Filmnagar,Mahesh Babu,Suprer Star Mahesh Babu,Mahesh Babu New Movie,Mahesh Babu Movies,Mahesh Babu Latest Movie,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh
షూటింగ్ అప్‌డేట్

"#SSMB 28" షూటింగ్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుహీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా #SSMB 28 ” తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
Superstar Mahesh Babu Fans On Cloud Nine As He Signs A New Movie With Anil Ravipudi Once Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Superstar Mahesh Babu,Mahesh Babu,Actor Mahe
సినిమా వార్తలు

ఆనందంలో మహేష్ బాబు ఫ్యాన్స్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తోప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. తరగని అందం ,సక్సె ఫుల్ మూవీస్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న మహేష్ బాబు కు మహిళా అభిమానులు కూడా అధికమే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్నారు. మహేష్ బాబు పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. అలర్ట్ చేస్తుంది..!

లాక్ డౌన్ నుండి ఎప్పుడైతే సడలింపులు చేశారో... అప్పటినుండి రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఎవరికి వాళ్ళు జాగ్రతలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పలు సూచనలు చేశారు. నిజానికి కరోనా ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియా ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరిస్తూ, వీలైనంతగా భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో వీడియోలలో ఆయన చెప్పి ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తనయుడితో మహేష్ బాబు ముచ్చట్లు

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కూతురు సితార తో సినిమాలు చూస్తూ, తనయుడు గౌతమ్ తో కబుర్లు చెబుతూ తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Confirms His Next With Vamshi Paidipally, Mahesh Babu Latest Movie Details, Mahesh Babu Latest News, Mahesh Babu New Movie Updates, Mahesh Babu Next Project News, Mahesh Babu Pours His Heart Out, Mahesh Babu To
సినిమా వార్తలు

'మహర్షి' డైరెక్టర్ తోనే తర్వాత సినిమా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలివుంది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి. దీనితో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రయిలర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు మనసులో మాట

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టింది . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను వెల్లడించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ తో మరోసారి మహేష్ బాబు సమావేశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం కానున్నారు.

Team TFNవాట్సాప్
Latest News About #SSMB27 is a Rumour, Latest Telugu Movies News, Mahesh Babu And Parasuram Movie is Completely Baseless, Mahesh Babu New Movie News, Mahesh Babu New Movie Updates, Mahesh Babu Next Film Updates, Superstar Mahesh Babu Latest News, Tel
సినిమా వార్తలు

పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!

రీసెంట్ గా మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Vijayshanthi Role Revealed in Mahesh babu New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh babu New Movie Updates,Vijayshanthi in Mahesh Babu Next Film,Vijayshanthi Role in Mahesh Babu Upcoming
సినిమా వార్తలు

మ‌హేష్ చిత్రంలో విజ‌య‌శాంతి పాత్ర అదేనా...?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… సినీ ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. ప‌లు వైవిధ్యభ‌రిత‌మైన పాత్రల్లో క‌నిపించ‌డ‌మే కాకుండా… తన అస‌మాన అభిన‌యంతో అల‌రించిన నిన్న‌టి త‌రం కథానాయిక. గ‌త కొంత‌కాలంగా క్రియాశీల‌క రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయిన విజ‌య‌శాంతి… సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Sai Pallavi In Mahesh Babu Next Film?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Mahesh Babu Next Movie With Sai Pallavi,Sai Pallavi Paired Opposite Mahesh Babu,Sai Pallavi To Feature With Super Star Mah
సినిమా వార్తలు

మ‌హేష్‌కి జోడీగా సాయిప‌ల్ల‌వి?

`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాల‌తో తెలుగునాట రెండు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. అయితే... గ‌త ఏడాది విడుద‌లైన‌ `క‌ణం`, `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` సినిమాలు ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆశించిన స్థాయి ఫ‌లితాల‌ను అందివ్వ‌లేక‌పోయాయి. అయిన‌ప్ప‌టికీ... ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ సాయిప‌ల్ల‌విని వ‌రించింద‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్

షేర్