#SSMB29 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

#SSMB29 Movie Interesting Update,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,#SSMB29,#SSMB29 Movie,#SSMB29 Mopvie Updates,#SSMB29 Latest Movie Updates, #SSMB29 Telugu Movie Interesting Updates,#SSMB29 Latest Updates,Super Star Mahesh Babu,Mahesh Babu #SSMB29 Movie Updates,Mahesh Babu Upcoming Movie #SSMB29 Latest Updates,Mahesh Babu Upcoming Movie Interesting Updates,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Lateste News,Mahesh Babu Upcoming Telugu Movies in 2022,Mahesh babu Movies in 2022

శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , కీర్తి సురేష్ జంటగా#SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మహేష్ బాబు , స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో#SSMB29 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ పాన్ ఇండియా #SSMB29 మూవీని ఒక గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు రాజమౌళి తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం #SSMB29 మూవీ స్క్రిప్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ .. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి యాత్ర నేపథ్యంలో సాగుతుందనీ , ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నాననీ , ఈ మూవీ లో ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లని కూడా తీసుకోవాలనుకుంటున్నాననీ , ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్నాననీ చెప్పారు. తాజాగా రాజమౌళి ఒక హాలీవుడ్‌ టాలెంట్‌ కంపెనీ క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ(సీఏఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ సీఏఏ సంస్థలో ఒప్పందం చేసుకున్న వారికి అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుంది. అలా రాజమౌళి సినిమాకి అంతర్జాతీయ కాస్టింగ్‌ని ఇవ్వడంతోపాటు ఈ సంస్థ రాజమౌళిని అంతర్జాతీయంగా ప్రోజెక్ట్ చేయనుందనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nineteen =