సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్

Super Star Mahesh Babu Latest Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Upcoming Movie,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh Babu Movie Updates,Mahesh Babu Movie News,Mahesh Babu New Projects,Mahesh Babu Latest Projects,Mahesh Babu Upcoming Projects,Mahesh Babu Next Projects,Mahesh Babu Latest News,Mahesh Babu Movie Updates,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Look,Mahesh Babu New Look,Mahesh Babu Look,Mahesh Babu Latest Stills,Mahesh Babu New Stills,Mahesh Babu Stills,Mahesh Babu Latest Photos,Mahesh Babu New Photos,Mahesh Babu Latest Pic,Mahesh Babu Latest Pictures,Mahesh Babu Latest Images,Mahesh Babu Latest Photo Gallery,Mahesh Babu Photos,Mahesh Babu Pics,Mahesh Babu New Post,SSMB28,SSMB28 Movie,SSMB28 Movie Updates

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ ఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#SSMB28 మూవీ తదుపరి షెడ్యూల్ కోసం నగర శివార్లలో అత్యంత భారీ సెట్ ను రూపొందిస్తున్నట్టు.. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షూటింగ్ కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్ రూపొందుతున్నట్టు సమాచారం. ఈ గ్యాప్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ తో స్పెయిన్ ట్రిప్ వేశారు. మహేష్‌ బాబు, నమ్రతలు ఎయిర్ పోర్టులో కనిపించడంతో దీంతో కెమెరా కళ్లన్నీ మహేష్‌ బాబు వైపే తిరిగాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో మహేష్‌ బాబు మరింత యంగ్‌గా కనిపిస్తున్నాఋ. ఏజ్ తగ్గినట్టుగా, వెయిట్ లాస్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =