కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maha Samudram Movie

ట్యాగ్ · 29 కథనాలు

here Is A Kick In Making Multi Starrer Movies Says Director Ajay Bhupathi,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Sharwanand,Siddharth,Aditi Rao Hydari,Ajay Bhupathi,Anil S
సినిమా వార్తలు

'మహా సముద్రం'.. మల్టీస్టారర్ అంటే ఆ కిక్కే వేరు..!

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాసముద్రం. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి నుండి వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక రెండో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అజయ్ భూపతికి ఎంత టైం పట్టిందో చూశాం. అందులోనూ మల్టీస్టారర్ కావడంతో అది అంత ఈజీ కాదని కూడా సినిమా మొదలుపెట్టకముందే అజయ్ భూపతి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఫైనల్ గా ఈసినిమా రేపు విడుదల కానుంది. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న చిత్రయూనిట్ సినిమా గురించి పలు…

TFN Adminవాట్సాప్
Aditi Rao Hydari To Play Dance Teacher In Mahasamudram Movie,Aditi Rao Hydari Plays A Dance Teacher In Maha Samudram,Aditi Rao Hydari Becomes Dance Teacher For Maha Samudram,Aditi Rao Hydari's Role In Maha Samudram,Aditi Rao Hydari Playing Dance Teac
సినిమా వార్తలు

'మహా సముద్రం' లో డ్యాన్స్ టీచర్ గా..!

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్దార్థ్ హీరోలుగా వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా ఈసినిమా రూపొందించినట్టు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లను చూస్తే అర్థమవుతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలిఉంది. మరోవైపు చిత్రయూనిట్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మరింత బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈనేథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అదితి రావు హైదరి ఈసినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

TFN Adminవాట్సాప్
Anu Emmanuel To Play The Role Of Lawyer In Mahasamudram Movie,Anu Emmanuel Plays A Lawyer In Maha Samudram,Anu Emanuel Becomes Lawyer For Maha Samudram,Anu Emanuel's Role In Maha Samudram,Anu Emmanuel Playing Lawyer In Her Next,Anu Emmanuel Playing L
సినిమా వార్తలు

"మహాసముద్రం"మూవీ లో లాయర్ గా అను ఇమ్మాన్యుయేల్

సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. “మహాసముద్రం” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Aditi Rao Hydari Wants To Play The Lead In Legendary Singer MS Subbalakshmi Biopic,MS Subbalakshmi Biopic,MS Subbalakshmi Biopic Movie,MS Subbalakshmi,MS Subbalakshmi Movies,Singer MS Subbalakshmi Biopic,Singer MS Subbalakshmi,Legendary Singer MS Sub
సినిమా వార్తలు

ఆమె బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉంది..!

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి ఈమధ్య టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. తెలుగులో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అదితి మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది. ఇక ఆతరువాత వి సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ హీరోగా వస్తున్న సినిమా మహాసముద్రం. ఈ సినిమాలో అదితి హీరోయిన్ గా నటిస్తుండగా అక్టోబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
Siddharth and Sharwanand Starrer Mahasamudram Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Sharwanand,Siddharth,Aditi Rao Hydari,Ajay Bhupathi,An
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'

ఆర్‌ఎక్స్‌ 100 వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈసినిమాలో శర్వానంద్‌, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్నారు. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు శర్వా-సిద్దార్థ్ కాంబినేషన్ లో రావడం..ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా రావడంతో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇక దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Mahasamudram Movie Team To Organise Pre Release Event Tommorrow At JRC Convention Hall,Maha Samudram Pre Release Event On October 9,Maha Samudram Pre Release Event At JRC Convention,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,
సినిమా వార్తలు

"మహాసముద్రం"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Sharwanand Successfully Wraps Up Dubbing For Mahasamudram Movie,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Sharwanand,Siddharth,Aditi Rao Hydari,Ajay Bhupathi,Anil Sunkara,Mah
షూటింగ్ అప్‌డేట్

'మహా సముద్రం' డబ్బింగ్ పూర్తిచేసుకున్న శర్వా

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈసినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమయ్యే పనిలో ఉంది. దీనిలో భాగంగానే శర్వా కూడా తన డబ్బింగ్ ను…

TFN Adminవాట్సాప్
Festival Buzz Started In Tollywood With An Interesting Line Up Of Movie Releases For Dussehra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Moviee 2021,Latest 2021 Telu
సినిమా వార్తలు

టాలీవుడ్ లో దసరా సందడి

దసరా , దీపావళి , సంక్రాంతి సీజన్స్ లో పలు మూవీస్ విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తాయనే విషయం తెలిసిందే. ఈ సంవత్సరం దసరా పండగ కు పలు మూవీస్ రిలీజ్ కానున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన "లవ్ స్టోరి" మూవీ ఘనవిజయం సాధించడంతో మేకర్స్ తమ మూవీస్ ను దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దసరా సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకొందాం.

Team TFNవాట్సాప్
Rebel Star Prabhas Shares His Response On Mahasamudram Movie Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Sharwanand,Siddharth,Adit
ట్రైలర్ & టీజర్

'మహా సముద్రం' ట్రైలర్ పై ప్రభాస్ స్పందన

మొత్తానికి మన హీరోలు ఒకరి సినిమాలను మరొకరు బాగానే సపోర్ట్ టేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే ఇతర హీరోల సినిమాలను చూసి అవి నచ్చిేత వెంటనే తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు మహా సముద్రం ట్రైలర్ పై కూాడా ప్రభాస్ స్పందించగా దీంతో ఈసినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

TFN Adminవాట్సాప్
Sharwanand and Siddharth Starrer Mahasamudram Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Mov
ట్రైలర్ & టీజర్

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేయగా ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ యాక్షన్‌ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ శర్వానంద్‌ ఎంట్రీ.. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్‌ చెప్పే డైలాగ్‌.. ‘‘మీరు చేస్తే నీతి.. నేను…

TFN Adminవాట్సాప్
Sharwanand and Siddharth Starrer Mahasamudram Motion Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood News,Maha Samudram Movie Motion Poster,Maha Samudram Motion Poster,Maha Samudram Telugu Movie Motion Poster,Maha Samudram,Ma
ఫస్ట్ లుక్

'మహా సముద్రం' మోషన్ పోస్టర్ రిలీజ్

శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహాసముద్రం'. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుద‌ల‌ చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని…

TFN Adminవాట్సాప్
Mahasamudram Movie Team Wraps Up Shooting Work,Maha Samudram Movie,Ajay Bhupathi,Sharwanand,Siddharth,Maha Samudram Telugu Movie,Maha Samudram,Maha Samudram Updates,Maha Samudram Movie Updates,Maha Samudram Movie Latest Updates,Sharwanand And Siddhar
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'

శర్వానంద్, సిద్ధార్థ్‌ కథానాయకులుగా దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహాసముద్రం’. ఇప్పటికే విడుదల అయిన శర్వా, సిద్ధార్థ్‌, రావు రమేష్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. రీసెంట్ గా విడుదల చేసిన గరుడ రామ్ పోస్టర్ సినిమాపై ఇంకా అంచనాలు పెంచేసింది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా చాలా లేట్ గానే మొదలైంది. అయితే సెట్స్ పైకి వెళ్లిన తరువాత అజయ్ భూపతి చాలా తొందరగానే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈసినిమా కంటే ముందు మొదలైన సినిమాలే ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయాయి. కానీ మహాసముద్రం సినిమా మొదలవ్వడమే చాలా లేట్ గా మొదలైంది. కానీ కరోనా వల్ల బ్రేక్ లు వచ్చినా కూడా తొందరగానే షూటింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
Rao Ramesh To Play Another Versatile Role In Mahasamudram Movie,Telugu Filmnagar,Rao Ramesh,Actor Rao Ramesh,Rao Ramesh Movies,Rao Ramesh New Movie,Rao Ramesh Movie Updates,Rao Ramesh First Look,First Look Of Rao Ramesh From Maha Samudram Unveiled,Fi
సినిమా వార్తలు

'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్

విల‌న్‌ పాత్ర, తండ్రి పాత్ర, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తాడు రావు రమేష్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్త‌ద‌నంతో కూడిన పాత్ర‌లు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు.

TFN Adminవాట్సాప్
Rao Ramesh To Play The Person With Hunch Back In Mahasamudram After Magadheera Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Telugu
సినిమా వార్తలు

స్పైన‌ల్ డిజాస్ట‌ర్ పాత్రలో రావు రమేష్

టాలీవుడ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి నటించారు రావు రమేష్. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్త‌ద‌నంతో కూడిన పాత్ర‌లు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు. శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూవీ మ‌హాస‌ముద్రం. ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూపతి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రావుర‌మేష్ స్పైన‌ల్ డిజాస్ట‌ర్…

TFN Adminవాట్సాప్
Maha Samudram Movie Team Releases Siddharth First Look On His Birthday,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Siddharth,Actor Siddharth,Hero Siddharth,Siddharth Maha Samudram,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Tel
ఫస్ట్ లుక్

'మహాసముద్రం' - సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన నటుడు సిద్దార్థ్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే గత కొద్దికాలంగా పెద్దగా సినిమాలను చేయడంలేదు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Mahasamudram Team Unveils Aditi Rao Hydari First Look,Aditi Rao Hydari’s Look Unveiled From Maha Samudram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maha Samudram,Maha Samudram
ఫస్ట్ లుక్

మహా సముద్రం - 'మహా' గా అదితి

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా రిలీజ్ చేశారు. ఆగస్ట్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Anu Emmanuel Look From Sharwanand's Maha Samudram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sharwanand,Maha Samudram,Anu Emmanuel Birth Day,Anu Emmanuel,Ajay Bhupathi,Actress Anu Em
ఫస్ట్ లుక్

"మహాసముద్రం" అను ఇమ్మాన్యుయేల్ స్పెషల్ పోస్టర్

"స్వప్న సంచారి "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన అనుఇమ్మాన్యుయేల్ "యాక్షన్ హీరో బిజు "మూవీ తో కథానాయికగా మారారు. "మజ్ను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను "కిట్టు ఉన్నాడు జాగ్రత్త "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "తుప్పరివాలన్ "మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. "ఆక్సిజన్ ", "అజ్ఞాతవాసి ", "నా పేరు సూర్య ", "శైలజా రెడ్డి అల్లుడు ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటించినా అను కు బ్రేక్ రాలేదు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

శర్వా బర్త్ డే ట్రీట్... మహాసముద్రం ఫస్ట్ లుక్ - కొత్త సినిమా టైటిల్ రిలీజ్

యంగ్ హీరో శర్వానంద్ నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. తన సినిమాల అప్ డేట్ లు ఇచ్చారు శర్వా దర్శక నిర్మాతలు. ప్రస్తుతం శర్వా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు శర్వా పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మహాసముద్రం షూటింగ్ స్టార్ట్

శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"మహాసముద్రం " మూవీ థీమ్ పోస్టర్ రిలీజ్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టౌనర్ "మహాసముద్రం "మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. 7 సంవత్సరాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. అదితి రావు హైదరీ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్