స్పైన‌ల్ డిజాస్ట‌ర్ పాత్రలో రావు రమేష్

Rao Ramesh To Play The Person With Hunch Back In Mahasamudram After Magadheera Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Telugu Movie,Maha Samudram Update,Maha Samudram Movie Latest Updates,Maha Samudram Movie Latest News,Maha Samudram Rao Ramesh Character,Rao Ramesh’s Character In Maha Samudram,Rao Ramesh Character In Maha Samudram,Rao Ramesh,Actor Rao Ramesh,Rao Ramesh Movies,Rao RameshNew Movie,Rao Ramesh Latest movie,Rao Ramesh Upcoming Movies,Rao Ramesh In Maha Samudram,Rao Ramesh Role In Maha Samudram,Rao Ramesh's Challenging Role In Maha Samudram,Rao Ramesh As Hunchback In Maha Samudram,Rao Ramesh Roles,Sharwanand,Siddharth,Sharwanand Maha Samudram,Rao Ramesh To Play The Person With Hunch Back

టాలీవుడ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి నటించారు రావు రమేష్. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్త‌ద‌నంతో కూడిన పాత్ర‌లు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు. శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూవీ మ‌హాస‌ముద్రం. ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూపతి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రావుర‌మేష్ స్పైన‌ల్ డిజాస్ట‌ర్ (హంచ్‌బ్యాక్‌)ఉన్న వ్య‌క్తిగా క‌నిపిస్తాడ‌ట‌. రావుర‌మేశ్‌లో ఇప్ప‌టివర‌కు చూడ‌ని స‌రికొత్త పాత్రలో అలరించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌రో హీరో సిద్ధార్ద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twelve =