‘మహా సముద్రం’ మోషన్ పోస్టర్ రిలీజ్

Sharwanand and Siddharth Starrer Mahasamudram Motion Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood News,Maha Samudram Movie Motion Poster,Maha Samudram Motion Poster,Maha Samudram Telugu Movie Motion Poster,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Telugu Movie,Maha Samudram Update,Maha Samudram Movie Latest Updates,Maha Samudram Movie Latest News,Maha Samudram Motion Poster Out,Maha Samudram Motion Poster Out Now,Maha Samudram Motion Poster Released,Maha Samudram Movie Characterisations,Siddharth,Actor Siddharth,Hero Siddharth,Siddharth New Movie,Siddharth Movies,Siddharth Maha Samudram,Siddharth Maha Samudram Movie,Siddharth Maha Samudram Motion Poster,Sharwanand,Actor Sharwanand,Hero Sharwanand,Sharwanand Maha Samudram,Sharwanand Maha Samudram Movie,Sharwanand Maha Samudram Motion Poster,Aditi Rao Hydari,Anu Emmanuel,Ajay Bhupathi,Chaitan Bharadwaj,Maha Samudram Movie Poster,Maha Samudram Motion Poster Update,Characters From Our Maha Samudram,Characterisations Of Maha Samudram,Maha Samudram Film Motion Poster,Badass And Bindaas Characters From Ajay Bhupathi Film,Maha Samudram Movie Characters,Maha Samudram Movie Characters Video,Motion Poster Of Maha Samudram,#MahaSamudram

శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహాసముద్రం‘. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుద‌ల‌ చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని చూపిస్తూ… శర్వానంద్, సిద్దార్థ్ లుక్స్ కు సంబంధించి మరో పోస్టర్ ను కూడా చూపించారు. అంతేకాదు ముందు ముందు ఎగ్జైటింగ్ అప్ డేట్స్ కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =