“మహాసముద్రం ” మూవీ థీమ్ పోస్టర్ రిలీజ్

Mahasamudram Movie Theme Poster Is Out.

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టౌనర్ “మహాసముద్రం “మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. 7 సంవత్సరాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. అదితి రావు హైదరీ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మహాసముద్రం ” మూవీ థీమ్ పోస్టర్ ను దీపావళి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ థీమ్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర నిర్మాత సుంకర రామబ్రహ్మం మాట్లాడుతూ .. థీమ్ పోస్టర్ కు అద్భుత స్పందన లభించిందనీ, ప్రేమ , యుద్ధం నేపథ్యం లో “మహాసముద్రం ” మూవీ తెరకెక్కుతుందనీ , త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందనీ ఆయన తెలిపారు. హీరో శర్వానంద్ పలు మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =