మహా సముద్రం – ‘మహా’ గా అదితి

Mahasamudram Team Unveils Aditi Rao Hydari First Look,Aditi Rao Hydari’s Look Unveiled From Maha Samudram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Telugu Movie,Maha Samudram Movie Updates,Maha Samudram Telugu Movie Latest News,Aditi Rao Hydari Look From Maha Samudram Movie,Aditi Rao Hydari Look From Maha Samudram Telugu Movie

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా రిలీజ్ చేశారు. ఆగస్ట్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అదితిరావు హైద‌రి ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశారు మేక‌ర్స్. `అనంత‌మైన ప్రేమ‌..` అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి మ‌హా అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఫ‌స్ట్ లుక్ లో అదితి రావు హైద‌రి గుండె నిండా భారంతో.. చెమ్మగిల్లిన కళ్లతో.. కనిపిస్తుంది. టైటిల్ ను బట్టి.. అదితి పాత్ర పేరును బట్టి చూస్తే ఆమె పాత్ర చుట్టూనే క‌థ న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌రో హీరో సిద్ధార్ద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 10 =