సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
“మహాసముద్రం” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మహాసముద్రం”మూవీ లో అను ఇమ్మాన్యుయేల్ లాయరు గా నటిస్తున్నారు. “వకీల్ సాబ్ ” మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , “జాతి రత్నాలు “మూవీ లో ఫరియా అబ్దుల్లా , “నాంది “మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ గా నటించి సక్సెస్ సాధించారు. “పక్కా కమర్షియల్” మూవీ లో రాశీఖన్నా లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ లాయరు గా నటిస్తున్న “మహాసముద్రం”మూవీ సక్సె కావాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: