“స్వప్న సంచారి “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన అనుఇమ్మాన్యుయేల్ “యాక్షన్ హీరో బిజు “మూవీ తో కథానాయికగా మారారు. “మజ్ను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. “ఆక్సిజన్ “, “అజ్ఞాతవాసి “, “నా పేరు సూర్య “, “శైలజా రెడ్డి అల్లుడు “, “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో నటించినా అను కు బ్రేక్ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ , సిద్ధార్ధ్ లు హీరోలుగా రూపొందుతున్న సముద్రం నేపథ్యం లో రూపొందుతున్న లవ్ &యాక్షన్ మూవీ “మహాసముద్రం “ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అను బర్త్ డే సందర్భంగా “మహాసముద్రం ” మూవీ లోని అను స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “మహాసముద్రం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: