
ట్యాగ్ · 68 కథనాలు


లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం

లావణ్య త్రిపాఠి హీరోయిన్గా.. సతీ లీలావతి

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్, లావణ్య

ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం

పెళ్లిపై అందాల రాక్షసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బిజీబిజీగా లావణ్య త్రిపాఠి

"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి

“హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్

'హ్యాపీ బర్త్ డే' టీజర్ రిలీజ్

సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్
వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి) తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’.

లావణ్య త్రిపాఠి హీరోయిన్గా.. సతీ లీలావతి
వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది.

మెగా కోడలు.. ట్యాగ్పై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో వివాహం అనంతరం నటి లావణ్య త్రిపాఠి పేరు తెలుగునాట మారుమ్రోగిపోయింది. వీరి వివాహం గతేడాది నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 2న హాట్స్టార్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మంగళవారంనాడు 'మిస్ పర్ఫెక్ట్' ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె విలేఖరులతో ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వరుణ్, లావణ్య
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్ మెంట్ ఈనెల 9వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి మధ్య ప్రేమాయణం దాదాపు ఏడేళ్ల పాటు సాగినా కూడా ఇంతకాలం చాలా గోప్యంగా ఉంచారు. లావణ్య అయినా కనీసం ఒకటి రెండు సార్లు రియాక్ట్ అయింది కానీ వరుణ్ తేజ్ మాత్రం ఎప్పుడూ వీరిద్దరి మీద వచ్చిన వార్తలపై స్పందించలేదు. పైనల్లీ ఇన్నేళ్ల తరువాత ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్ మెంట్ తో తమ ప్రేమను బయట పెట్టారు. కేవలం కుటుంబసభ్యుల మధ్య వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక వివాహం అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్టు అది కూడా వచ్చే ఏడాది జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం
ఇండస్ట్రీలో ఇప్పుడు మరో హీరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆ జంట ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. మరేవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మొత్తానికి ఎప్పటినుండో వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తరువాత వీరిద్దరి ప్రేమ నిజమని స్పష్టత వచ్చేసింది. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ వార్తలపై వరుణ్ తేజ్ అయితే ఎప్పుడూ రియాక్ట్ అయింది లేదు కానీ.. లావణ్య త్రిపాఠి మాత్రం ఒకటి రెండుసార్లు స్పందించి ఆ వార్తలను ఖండించింది. ఇక అవి వార్తలుగా ఉన్న నేపథ్యంలనే రీసెంట్ గా వీరిద్దరి నిశ్చితార్థం అంటూ వార్తలు…

అఫీషియల్- వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్
మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఆ పెళ్లి మరెవరిదో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వార్తలు వచ్చినా ఆ వార్తలపై వరుణ్ తేజ్ కానీ, లావణ్య త్రిపాఠి కానీ బహిరంగంగా స్పందించింది లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చింది లేదు. రీసెంట్ గా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ పై కూడా వార్తలు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ చేశారంటూ పలు కథనాలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటన రాకపోవడంతో దీనిలో కూడా నిజం లేదనుకున్నారు.

120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పైగా దూసుకుపోతోన్న వెబ్ సిరీస్ పులి -మేక
కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ పులి – మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5 లో ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ అవుతూ విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. 8 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సుమన్, గోపరాజు రమణ, రాజా చెంబోలు, సిరి హనుమంతు, శ్రీనివాస్, స్పందన ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోన్న పులి-మేక వెబ్ సిరీస్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ పులి - మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5 లో ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ అవుతూ విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. 8 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సుమన్, గోపరాజు రమణ, రాజా చెంబోలు, సిరి హనుమంతు, శ్రీనివాస్, స్పందన ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

పెళ్లిపై అందాల రాక్షసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకొని నిజంగానే అందాల రాక్షసిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఆతరువాత వరుస సినిమాలు క్యూ కట్టగా.. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అయితే లావణ్యకు సక్సెస్ మాత్రం కాస్త తక్కువగానే దక్కిందని చెప్పొచ్చు. మధ్యలో కాస్త సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకొని సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుంది.

బిజీబిజీగా లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ దూసుకెళ్తా , మనం , భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా , అర్జున్ సురవరం వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ లావణ్య , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

కథల ఎంపిక లో ప్రయోగాలు చేస్తున్నా - లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ దూసుకెళ్తా , మనం , భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా , అర్జున్ సురవరం వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న లావణ్య ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

'హ్యాపీ బర్త్ డే'.. పార్టీ సాంగ్ రిలీజ్..!
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఇక ఈసినిమా ముందే రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుస అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా అన్నీ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి పార్టీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏదో మైకంలో తేలిపోతుంటే.. తూలిపోతుంటే’ అంటూ సాగిన ఈ సాంగ్ చాలా బాగుంది…

"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే…

“హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సూపర్ హిట్ “మత్తు వదలరా” మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది…

లావణ్య త్రిపాఠి డిజిటల్ ఎంట్రీ
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "హ్యాపీ బర్త్ డే" మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్…

ఆది- లావణ్య త్రిపాఠి పులి మేక వెబ్ సిరీస్ ప్రారంభం..!
ఓటీటీల ప్రభావం ఈమధ్య కాలంలో ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇక ఓటీటీలలో సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూసినా వెబ్ సిరీస్ లు హడావుడి కనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్ లలో నటించడానికి హీరో హీరోయిన్లు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ఈనేపథ్యంలోనే ఆది సాయి కుమార్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

"హ్యాపీ బర్త్ డే" మూవీ లో రిత్విక్ సోది పాత్రలో వెన్నెల కిషోర్
మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సూపర్ హిట్ "మత్తు వదలరా" మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో "హ్యాపీ బర్త్ డే" మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది.

'హ్యాపీ బర్త్ డే' టీజర్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా లావణ్యకు మాత్రం సరైన విజయాలు అందట్లేదు. అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తు వదలరా తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు రితేష్ రానా ఈసినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా జులై 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటి నుండే బజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.