“హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్

Lavanya Tripathi's Happy Birthday Movie New Release Date Is Out Now,Lavanya Tripathi's Happy Birthday Movie,Happy Birthday Movie New Release Date Is Out Now,Happy Birthday Movie New Release Date, #HBDMovie,#HBDMovieOnJuly15,Happy Birthday,Happy Birthday Movie,Happy Birthday Movie Latest News,HappyBirthday Movie Look, Happy Birthday Movie Teaser,Happy Birthday Movie Updates,Happy Birthday Movie Vennela Kishore First Look,Happy Birthday Movie Vennela Kishore Look, Happy Birthday Teaser,Happy Birthday Telugu Movie,Happy Birthday Vennela Kishore Look,HBD,HBD Movie,HBD Telugu Movie, Kaala Bhairava, Latest Telugu Movies News Latest Tollywood Updates,Lavanya Tripathi,Lavanya Tripathi Movies,Mythri Movie Makers,Ritesh Rana,Telugu Film News 2022,Telugu Filmnagar, Tollywood Movie Updates,Vennela Kishore,Vennela Kishore Happy Birthday,Vennela Kishore Happy Birthday Look,Vennela Kishore Happy Birthday Movie, Vennela Kishore Happy Birthday Movie Update,Vennela Kishore Latest Movie,Vennela Kishore Latest Movie Look,Vennela Kishore Latest Movie Update, Vennela Kishore Look,Vennela Kishore Look from Happy Birthday, Vennela Kishore look from happy birthday movie,Vennela Kishore Movies, Vennela Kishore New Movie,Vennela Kishore New Movie Look,Vennela Kishore New Movie Update,Vennela Kishore Upcoming Movie

మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్ “మత్తు వదలరా” మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేక‌ర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది. తాజాగా మరోసారి వెన్నెల కిషోర్ రోల్ కి సంబంధించి చిన్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూలై 15 వ తేదీ రిలీజ్ కావాల్సిన “హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్ ను చిత్ర నిర్మాణసంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పార్టీ అనౌన్స్ మెంట్ అంటూ , “హ్యాపీ బర్త్ డే” పార్టీ జూలై 8వ తేదీ ప్రారంభం కానుందనీ , రండి , ఎంజాయ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =