బిజీబిజీగా లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi Gets Busy With Projects, Lavanya Gets Busy With Projects, Actress Lavanya Tripathi, Lavanya Tripathi Latest Movie, Lavanya Tripathi's Upcoming Movie, Lavanya Tripathi Movies, Atharvaa Murali, Lavanya Tripathi, Ravindra Madhava, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ దూసుకెళ్తా , మనం , భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా , అర్జున్ సురవరం వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ లావణ్య , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ లావణ్య ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మంజునాథ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు మూవీ తెరకెక్కుతుంది. రవీంద్ర మాధవ దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో లావణ్య కథానాయిక. ఈ సినిమా రెండు పాటలు మినహా పూర్తయింది. జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన , కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో లావణ్య నటించిన థ్రిల్లర్ పులి మేక వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, ఓ తెలుగు వెబ్ సిరీస్ తో వైవిధ్యంగా ముందుకెళ్తున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 16 =