సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ దూసుకెళ్తా , మనం , భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా , అర్జున్ సురవరం వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న లావణ్య ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఒక పోలీస్ కథాంశ చిత్రం లో నటిస్తున్న లావణ్య మాట్లాడుతూ . .ఈ సినిమా కోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాననీ , మహిళా ఐపీఎస్ ఆఫీసర్స్ జీవన శైలి గురించి తెలుసుకున్నాననీ , తన పాత్ర కోసం దాదాపు రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాననీ , కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాననీ , యాక్షన్ సీన్స్‌లో నటించడం కొత్త అనుభూతినిచ్చిందనీ , పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో తరచూ కనిపించేసరికి ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీలవుతున్నారనీ , లవ్‌స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తనకు బోర్ కొట్టాయనీ , ఇక ముందు ప్రయోగాలకే ప్రాధాన్యతనిస్తాననీ , అందుకే కథల ఎంపికలో ప్రయోగాలు చేస్తున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: