కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 75

రివ్యూ

'మోసగాళ్ళు' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే డబ్బు అన్నింటకి ఎంత ఇంపార్టెన్సో చెపుతూనే అదే డబ్బు వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయని చెప్పకెనే చెపుతూనే మన లా సిస్టమ్ లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయో సెటైరికల్ వే చూపించారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

"లవ్ స్టోరీ" సాంగ్ న్యూ రికార్డ్

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

ఆర్ఆర్ఆర్ - అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

రాజమౌళి దర్శకత్వంలో రియల్ కారెక్ట‌ర్స్‌తో కూడిన ఫిక్ష‌న్ క‌థాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలియా భ‌ట్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నేప‌థ్యంలోనే నిన్న ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అందులో రాముడి స‌న్నిధిన అలియా భ‌ట్ కూర్చొని ఉంది. ఇక నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అంద‌రినీ…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇటలీ లో "ఖిలాడి "

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'శాకుంతలం' గ్రాండ్ లాంచ్

ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యాన్ని చూపించడానికి వచ్చేస్తున్నాడు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈసినిమాను చాలా గ్రాండియర్ గా రూపుదిద్దనున్నాడు గుణశేఖర్. ఇక మేకింగ్‌ పరంగా తనదైన పంథాలో గుణశేఖర్ శాకుంతలం కోసం భారీ సెట్స్‌ను వేస్తున్నారు. అంతేకాదు సెట్స్ విషయాలు, దుస్తులు, కేళాలంక‌ర‌ణ‌లు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?

"యువకుడు " (2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక "ఖుషి ", "ఒక్కడు ", "సింహాద్రి ", "మిస్సమ్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలలో భూమిక నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ "బంగార్రాజు "మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే నెలలో రానా 2 సినిమాలు రిలీజ్

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సల్మాన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన"అరణ్య " మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు "అరణ్య ", తమిళ "కాడన్ ", హిందీ "హాథీ మేరే సాథీ" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ , శ్రియ , జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిశ్చితార్థం జరుపుకున్న మెహ్రీన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ ను మెహ్రీన్ ఫిర్జాదా ను మెహ్రీన్ పెళ్లాడనుంది. ఇక నేడు వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గత కొద్ది రోజులుగా అక్కడే ఉండి కార్యక్రమాలు చూసుకంటున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ఫొటోలు కూడా మెహ్రీన్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈనేపథ్యంలో నేడు జైపూర్ లోని అలిలా ఫోర్ట్ లో వీరి నిశ్చితార్థం జరిగింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ కు మెగా కానుక

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాకు , 4వ సినిమా కు కమిట్ అయ్యారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'వైల్డ్ డాగ్' ట్రైలర్ రిలీజ్

అహిషోర్ సోల్మ‌న్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఆమధ్య ఓటీటీలో రిలీజ్అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏప్రిల్ 2వ తేదీన ఈసినిమా థియేటర్ లలోనే రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"చావు కబురు చల్లగా" ప్రీ రిలీజ్ ఈవెంట్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ , లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "చావు కబురు చల్లగా "మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోకార్తికేయ బస్తీ బాలరాజు గాఒక మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ మూవీ లో ఆమని , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

"కెరటం "(2011 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ , తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నితిన్ హీరోగా రూపొందిన "చెక్ "మూవీ లో కథానాయికగా నటించిన రకుల్ క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. "అయాలన్ ", "ఇండియన్ 2" తమిళ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెస్మరైజింగ్ బ్యూటీ కాజల్ అగర్వాల్

"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ "చందమామ " మూవీ తో గుర్తింపు పొందారు. స్టార్ హీరోస్ తో కాజల్ జోడీ కట్టిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 13 సంవత్సరాలుగా కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2 ", "హే సనామికా ", "హారర్ మూవీ "ఘోస్టీ "(తమిళ ),"ముంబై సాగ "(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. ఆ మూవీ రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

"RRR" మూవీ సాంగ్ కు స్పెషల్ సెట్

డివివి ఎంటర్ టైన్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో "రౌద్రం రణం రుధిరం " మూవీశరవేగంగా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాని ఉమెన్స్ డే స్పెషల్ వీడియో

సూపర్ హిట్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన "టక్ జగదీష్ "మూవీ పోస్ట్ ప్రొడక్క్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న "శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ లో హీరో నాని పాల్గొంటున్నారు. "బ్రోచేవారెవరురా "మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే "అంటే .. సుందరానికీ!" మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ ఉమెన్స్ డే మెసేజ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి , మలయాళ తమిళ భాషల మూవీస్ లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ "నేను శైలజ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "రంగ్ దే!"మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి ప్రస్తుతం "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కీర్తి ప్రస్తుతం 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varun Tej To Work With Bheeshma Director Venky Kudumula For His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej And Venky Kudumula Combo,Varun Tej And Venky Kudum
సినిమా వార్తలు

వెంకీ కుడుముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ ?

బ్లాక్ బస్టర్ "ఛలో "మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన వెంకీ కుడుముల "భీష్మ " మూవీ తో విజయం సాధించి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. "ఫిదా ", "తొలి ప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "గని ", బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ టైనర్ "F 2" సీక్వెల్ "F 3 "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mega Star Chiranjeevi Conveys His Best Wishes To Sharwanand For Sreekaram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi Speech At Sreekaram Pre Release Event,
సినిమా వార్తలు

హీరో శర్వానంద్ కు మెగా బ్లెస్సింగ్స్

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన "శ్రీకారం "మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్