వైష్ణవ్ తేజ్ కు మెగా కానుక

Mega Star Chiranjeevi Gifts A Lavish Watch To His Nephew Vaishnav Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Star Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi Gifts A Lavish Watch To Vaishnav Tej,Vaishnav Tej,Hero Vaishnav Tej,Actor Vaishnav Tej,Uppena,Uppena Movie,Uppena Telugu Movie,Chiranjeevi Gifts Watch To His Nephew Vaishnav Tej,Chiranjeevi Gifts Vaishnav Tej,Mega Star Chiranjeevi Gift,Mega Star Chiranjeevi Gifts Vaishnav Tej,Chiranjeevi Gifts A Watch To His Hero Vaishnav Tej,Megastar Chiranjeevi Gifts Watch To Vaishnav Tej,Uppena Success,Uppena Success Celebrations,Chiranjeevi Gift To Vaishnav Tej,Panja Vaishnav Tej,Vaishnav Tej Gets Gift From Mega Star Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాకు , 4వ సినిమా కు కమిట్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించడం తో మెగా ఫ్యామిలీ ఆనందంగా ఉన్నారు మెగా స్టార్ చిరంజీవి ” ఉప్పెన ” మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. చిరంజీవి తన మేనల్లుడు (వైష్ణవ్ తేజ్) కు ఒక ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ను అందుకున్న వైష్ణవ్ తేజ్ థ్యాంక్స్ మామా అంటూ ట్వీట్ చేశారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.