హీరో నాని ఉమెన్స్ డే స్పెషల్ వీడియో

Natural Star Nani Sends Out Womens Day Wishes With A Video Footage From Tuck Jagadish Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Nani,Hero Nani,Actor Nani,Womens Day,International Womens Day 2021,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Telugu,Tuck Jagadish Update,Tuck Jagadish Movie Latest Update,Tuck Jagadish Movie News,Natural Star Nani Sends Out Womens Day Wishes,Nani Celebrates Women's Day,Nani Shares An Adorable Blooper Clip From Tuck Jagadish,Actor Nani On Instagram,Nani Shares Video Of Tuck Jagadish,Natural Star Nani Womens Day Wishes,Jagadish Movie Footage,Jagadish Footage Video,Natural Star Nani Womens Day Special Video

సూపర్ హిట్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ పోస్ట్ ప్రొడక్క్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో హీరో నాని పాల్గొంటున్నారు. “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే “అంటే .. సుందరానికీ!” మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

మహిళా దినోత్సవం సందర్భం గా హీరో నాని మహిళల కు శుభాకాంక్షలు తెలుపుతూ “టక్ జగదీష్ ” సెలబ్రేటింగ్ హ్యాపీ ఉమెన్స్ డే అంటూ ఆ మూవీ లోని ఒక వీడియో క్లిప్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ వీడియో ను చూసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సో క్యూట్ నాని గారు అంటూ కామెంట్ చేశారు. “టక్ జగదీష్ “మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =