‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్

Akkineni Nagarjuna Cop Thriller Wild Dog Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Wild Dog Trailer,Akkineni Nagarjuna,Saiyami Kher,Ahishor Solomon,Niranjan Reddy,Wild Dog Trailer,Nagarjuna Wild Dog Trailer,Wild Dog Telugu Trailer,Wild Dog Teaser,Nagarjuna Latest Movie,Nagarjuna Latest Trailer,Wild Dog Telugu,Wild Dog Movie,Wild Dog,Nagarjuna Wild Dog,Wild Dog Telugu Movie,Wild Dog Telugu Movie Trailer,Wild Dog Official Trailer,Wild Dog Movie Official Trailer,Wild Dog Telugu Movie Official Trailer,Nagarjuna Wild Dog Trailer Out,Wild Dog Trailer Out Now,Wild Dog Trailer Released,Wild Dog Trailer Announced,Megastar Chiranjeevi,Wild Dog Trailer Released By Megastar Chiranjeevi,Wild Dog Trailer Launch,Wild Dog Trailer Out

అహిషోర్ సోల్మ‌న్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఆమధ్య ఓటీటీలో రిలీజ్అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏప్రిల్ 2వ తేదీన ఈసినిమా థియేటర్ లలోనే రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తాజాగా ఈసినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, నా సోదరుడు నాగ్ ఎప్పటిలాగానే కూల్ గా, ఎనర్జటిక్ గా కనిపిస్తున్నాడని.. ఏ జానర్ లో ప్రయత్నించేందుకైనా నాగ్ వెనుకాడడని ప్రశంసించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ట్వీట్ లో తెలిపారు.

కాగా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్ ప‌లువురు నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

దీనితో పాటు హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − four =