బిజీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్

Vaishnav Tej Gets Busy In Tollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaishnav Tej,Actor Vaishnav Tej,Hero Vaishnav Tej,Vaishnav Tej Latest Film Updates,Vaishnav Tej New Movie News,Vaishnav Tej Movie News,Vaishnav Tej Update,Vaishnav Tej Latest Movie Updates,Vaishnav Tej Latest Movie News,Vaishnav Tej New Movie Details On Cards,Vaishnav Tej Upcoming Movie Details On cards,Vaishnav Tej Next Project Details On Cards,Vaishnav Tej Latest Movie Details On Cards,Vaishnav Tej Gets Busy In Tollywood,Vaishnav Tej Back To Back Movie Offers,Vaishnav Tej Movie Offers,Vaishnav Tej New Movie Offers,Vaishnav Tej Back To Back Movies

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. ఆ మూవీ రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా కు కమిట్ అయ్యారు. మనం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడి దర్శకత్వంలో ఒక మూవీ రూపొందనుంది. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తో పాటు వైష్ణవ్ తేజ్ , ప్రముఖ నిర్మాత బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ బిజీగా మారారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =