వెంకీ కుడుముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ ?

Varun Tej To Work With Bheeshma Director Venky Kudumula For His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej And Venky Kudumula Combo,Varun Tej And Venky Kudumula New Movie,Varun Tej And Venky Kudumula Upcoming Movie,Varun Tej To Work With Venky Kudumula For His Upcoming Film,Varun Tej And Venky Kudumula Latest Movie News,Director Venky Kudumula,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej Movies,Varun Tej Latest Movie Details,Varun Tej Upcoming Movie Details,Varun Tej Next Project,Varun Tej In Director Venky Kudumula Direction,Varun Tej Next Movie With Venky Kudumula,Varun Tej Upcoming Movie With Director Venky Kudumula,Varun Tej And Venky Kudumula Team Up,Varun Tej Lates News

బ్లాక్ బస్టర్ “ఛలో “మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన వెంకీ కుడుముల “భీష్మ ” మూవీ తో విజయం సాధించి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. “ఫిదా “, “తొలి ప్రేమ “, “F 2”, “గద్దలకొండ గణేష్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న “గని “, బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ టైనర్ “F 2” సీక్వెల్ “F 3 “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ కుడుముల , హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందనీ , స్క్రిప్ట్ ను కూడా దర్శకుడు రెడీ చేసినట్టు సమాచారం. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో మూవీ అనగానే అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ దర్శకుడు వెంకీ, వరుణ్ తేజ్ లకు మరో సక్సెస్ ఫుల్ మూవీ కావాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + one =