హీరో శర్వానంద్ కు మెగా బ్లెస్సింగ్స్

Mega Star Chiranjeevi Conveys His Best Wishes To Sharwanand For Sreekaram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi Speech At Sreekaram Pre Release Event,Sharwanand,Priyanka Arul Mohan,Sreekaram Pre Release Event LIVE,Sreekaram Pre Release Event,Sreekaram Pre Release,Sharwanand Sreekaram Pre Release,Chiranjeevi,Sreekaram,Sreekaram Movie,Sreekaram Telugu Movie,Sreekaram Movie Latest Update,Sreekaram Pre Release Event Live,Mega Star Chiranjeevi,Mega Star Chiranjeevi Speech Sreekaram,Mega Star Chiranjeevi Speech At Sreekaram Pre Release,Chiranjeevi Conveys His Best Wishes To Sharwanand,Mega Star Chiranjeevi Best Wishes To Sharwanand For Sreekaram Movie,Chiranjeevi Best Wishes To Sharwanand

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్రీకారం “మూవీ ప్రీ రిలీజ్ వేడుక 8వ తేదీ ఖమ్మం మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక లో మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథి కాగా శర్వానంద్ చరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ అనీ , తనకు మరో రామ్ చరణ్ వంటివాడనీ , 12 సంవత్సరాల క్రితం ఒక యాడ్, “శంకర్ దాదా MBBS ” మూవీ లో శర్వానంద్ ను పరిచయం చేశాననీ , శర్వానంద్ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మారాడనీ, “శ్రీకారం “మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అంటూ బ్లెస్సింగ్స్ అందజేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =