కీర్తి సురేష్ ఉమెన్స్ డే మెసేజ్

Keerthy Suresh Tweets An Inspirational Message On Womens Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh Latest Film Updates,Keerthy Suresh Movie News,Keerthy Suresh Tweet,Keerthy Suresh New Tweet,Womens Day,International Womens Day 2021,Happy Womens Day,Keerthy Suresh Shares An Inspirational Message To Women,Keerthy Suresh Inspirational Message On Womens Day,Keerthy Suresh On Twitter,Keerthy Suresh Shared An Inspirational Message On The International Womens Day 2021,Keerthy Suresh On Womens Day,Keerthy Suresh About Womens Day,Keerthy Suresh Inspirational Message,Keerthy Suresh New Movie Updates

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి , మలయాళ తమిళ భాషల మూవీస్ లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “రంగ్ దే!”మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి ప్రస్తుతం “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కీర్తి ప్రస్తుతం 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది. మహిళాదినోత్సవం సందర్భంగా కీర్తి మహిళలకు ఒక స్ఫూర్తిదాయక మెసేజ్ ఇచ్చారు. మహిళలకు అద్భుతమైన శక్తి ఉందనీ, ఏ పనిలోనైనా విజయం సాధించగలరనీ, మహిళలకు చేసే పనికి లిమిట్స్ లేవనీ , తమ శక్తి తో పలువురికి ప్రేరణ కలిగిస్తారనీ , ఉమెన్స్ డే ను మనమందరం సెలబ్రేట్ చేసుకుందామనీ కీర్తి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + nine =