డివివి ఎంటర్ టైన్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో “రౌద్రం రణం రుధిరం ” మూవీశరవేగంగా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ ప్రస్తుతం “RRR”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం క్లైమాక్ సీన్ తెరకెక్కిస్తున్న దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ , అలియా లపై ఒక సాంగ్ ను ప్లాన్ చేశారు. ఆ సాంగ్ కై 1920 ల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యం లో ఒక స్పెషల్ సెట్ ను భారీ గా రూపొందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి , హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: