
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 216

చిన్న బడ్జెట్ తోనే కొరటాల సినిమా..!
ఢీ2 తో అయినా మంచి రోజులొస్తాయేమో..!
బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ..!
షాలిని పాండే మనసులో మాట
తనయుడితో మహేష్ బాబు ముచ్చట్లు
లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార స్పందన

బాలకృష్ణ ‘భైరవద్వీపం’కు 26 ఏళ్ళు

మహేష్ బాబు ‘యువరాజు’కు 20 ఏళ్ళు
నాని ‘శ్యామ్ సింగ రాయ్’కి అనిరుధ్ బాణీలు?

100 మిలియన్ క్లబ్ చేరువలో ‘శ్రీమంతుడు’
మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!
నాకు నటనపై ఆసక్తి ఉండేది కాదు...!
ఆగష్ట్ నుండి రజినీ-కమల్ సినిమా..!
సినిమాలకు మరోసారి బ్రేక్ వేసిన పవన్...!
నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్
పిల్లలతో సరదాగా రవితేజ
సోషల్ మీడియాకు దూరంగా సామ్.. కారణం అదేనా..!

పూజాహెగ్డే సంగీత పాఠాలు
కరోనా మహమ్మారి కారణం గా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఎప్పుడూ షూటింగ్స్, ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ వంటి వాటితో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కొంతమంది కొత్త వంటలు ట్రై చేస్తూ, కొంతమంది ఇంటిపనులు చేస్తూ, మరికొంతమంది బుక్ రీడింగ్, మూవీస్ వాచింగ్, వర్క్ అవుట్స్ వంటివి చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
చిన్న బడ్జెట్ తోనే కొరటాల సినిమా..!
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇలానే ఉండాలన్న ఈక్యేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసి కొత్త కొత్త పంథాలను ఏర్పరుచుకొని ముందుకు దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే డైరెక్టర్ లు కూడా నిర్మాతలుగా మరి ఆర్ధికంగా బలపడుతున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇక వీరిలాగే స్టార్ డైరెక్టర్ కొరటాల కూడా నిర్మాతగా మారనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఢీ2 తో అయినా మంచి రోజులొస్తాయేమో..!
సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని హిట్ కాంబినేషన్స్ చాలా రేర్ గా సెట్ అవుతాయి. అలా సెట్ అయినా కాంబినేషన్ ను జాగ్రత్తగా కాపాడుకుంటే ఓకే.. అలా కాకుండా ఈగో లకు పోయి ఎవరి దారి వారు చూసుకుంటే.. ఒక్కోసారి అది వర్కౌట్ అయినా ఒక్కోసారి మాత్రం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అదే తప్పు చేసి డౌన్ అయిపోయాడు శ్రీను వైట్ల.
బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ..!
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూద్దాం హ్యాట్రిక్ కొడతారేమో.
షాలిని పాండే మనసులో మాట
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి" మూవీ తో షాలిని పాండే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. షాలినినటించిన "మహానటి", "118" మూవీస్ విజయం సాధించాయి. షాలిని ప్రస్తుతం తమిళ, హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. షాలిని కీలక పాత్రలో నటించిన "నిశ్శబ్ధం"మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది.
తనయుడితో మహేష్ బాబు ముచ్చట్లు
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కూతురు సితార తో సినిమాలు చూస్తూ, తనయుడు గౌతమ్ తో కబుర్లు చెబుతూ తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార స్పందన
సక్సెస్ ఫుల్ "మనస్సినక్కరే" మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నయనతార హిట్ మూవీ "అయ్యా " తో కోలీవుడ్, బ్లాక్ బస్టర్ "లక్ష్మీ" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. "శ్రీరామ రాజ్యం" మూవీ లో సీతగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన అనేక తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ పై స్పందించారు.

బాలకృష్ణ ‘భైరవద్వీపం’కు 26 ఏళ్ళు
జానపదం, పౌరాణికం, చారిత్రకం, సాంఘికం.. ఇలా జానర్ ఏదైనా తనదైన నటనాపాటవంతో ప్రేక్షకులను అలరించే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా జానర్లలో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరచే ఈ నందమూరి వారసుడు.. కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో నటించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో.. బాలకృష్ణకు జోడిగా రోజా నటించింది. కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ్ కుమార్, కె.ఆర్.విజయ, విజయ రంగరాజు, బాబూమోహన్, రజిత, ‘శుభలేఖ’ సుధాకర్, గిరిబాబు, మిక్కిలినేని, పద్మనాభం ముఖ్య…

పవన్ కళ్యాణ్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘తీన్మార్’కి 9 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, “మెలోడి బ్రహ్మ” మణిశర్మ కాంబినేషన్లో పలు మ్యూజికల్ హిట్స్ సందడి చేశాయి. వాటిలో ‘తీన్మార్’ ఒకటి. జయంత్ సి.పరాన్జీ రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో పవన్ తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం.. ఇలా రెండు వేర్వేరు కాలాలకు చెందిన రెండు విభిన్న పాత్రల్లో దర్శనమిచ్చాడు పవన్. ముఖ్యంగా “అర్జున్ పాల్వాయ్” పాత్ర పవన్కు మంచి పేరు తీసుకురావడమే కాకుండా.. సినిమాకే హైలైట్గా నిలిచింది. హిందీ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రంలో.. పవన్ సరసన త్రిష, కృతి కర్బందా నాయికలుగా నటించారు. పరేష్ రవాల్…

మహేష్ బాబు ‘యువరాజు’కు 20 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘యువరాజు’ ఒకటి. సిమ్రన్, సాక్షి శివానంద్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో.. వెంకట్, చంద్రమోహన్, శివాజి, అలీ, వేణు మాధవ్, బండ్ల గణేష్, వర్ష, మాస్టర్ తేజ, బేబి శ్రీదివ్య ముఖ్య పాత్రలు పోషించారు. వై.వి.యస్.చౌదరి తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించారు.
నాని ‘శ్యామ్ సింగ రాయ్’కి అనిరుధ్ బాణీలు?
గత ఏడాది ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలతో సందడి చేశాడు నేచురల్ స్టార్ నాని. ఈ రెండు చిత్రాలకు కూడా కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు సమకూర్చాడు. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం నాని, అనిరుధ్ మరో చిత్రం కోసం జట్టు కట్టనున్నట్టు సమాచారం.

100 మిలియన్ క్లబ్ చేరువలో ‘శ్రీమంతుడు’
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో “వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్”గా నిలిచిన చిత్రాల్లో ‘శ్రీమంతుడు’ ఒకటి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది. ఆగర్భ శ్రీమంతుడు బాగా వెనకబడిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రికార్డుల పరంగానూ పలు సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ మూవీ.. ఇప్పుడు మరే తెలుగు చిత్రానికి సాధ్యంకాని మరో ఫీట్ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి లాంటి సిరీస్ చేసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదని రుజువు చేశారు. ఇక ఈ ఇద్దరు మరోసారి జత కలిస్తే ఎలా ఉంటుంది. అది ఎప్పుడు నిజమవుతుందో తెలియదు కానీ ఉహించుకోడానికి మాత్రం సూపర్. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే..
నాకు నటనపై ఆసక్తి ఉండేది కాదు...!
విలన్ అంటే ఎలా ఎలా ఉండాలో తెలిపిన మనిషి రావు గోపాల్ రావు. అయన నటనను వారసత్వంగా పుణికిపుచ్చుకుని ఇప్పుడు టాలీవడ్ లో విలక్షణ నటుడిగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. తండ్రి అయినా.. విలన్ అయినా.. కామెడీ పండించడంలో అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన అందులో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఆయన్ను తెలుగు ప్రజల్లో ఆయనకు సెపరేట్ ఐడెంటీని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయన స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు అందరి సినిమాల్లో మంచి పాత్రలతో దుమ్మురేపుతున్నారు. అయితే తన నటనతో అందరినీ అలరిస్తున్న రావు రమేష్ కు మాత్రం నటన అంటే అస్సలు ఇష్టం లేదంట..
బోయపాటి సినిమాలో బాలయ్య విలన్ కాదట...!
బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ కోసం ఎదురుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆగష్ట్ నుండి రజినీ-కమల్ సినిమా..!
ఈ ఏడాది 'దర్బార్' సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో.... కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.
సినిమాలకు మరోసారి బ్రేక్ వేసిన పవన్...!
ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ కన్ఫ్యూజన్ లో ఉండగా అభిమానులకు మాములు ఊరట ఇవ్వలేదు పవన్. ఒక్క సినిమాతో కాదు ఏకంగా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వీటితో పాటు క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్.
నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్
"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ "18 పేజెస్ ", మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ "కార్తికేయ 2" పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.
పిల్లలతో సరదాగా రవితేజ
కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ మూవీ షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉండే సినీ తారలు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఇళ్ళకే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాకు దూరంగా సామ్.. కారణం అదేనా..!
సెలెబ్రిటీస్ అంటేనే ఫోకస్ కొంచం ఎక్కువ ఉంటది. అందులో ఏ స్టార్ హీరోనో.. స్టార్ హీరోయినో అయితే ఇంక స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వాళ్లు ఏం చేసినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు అలాంటిదే ఇక వార్త చక్కర్లు కొడుతుంది. అది కూడా సమంత పై. నిజానికి సమంత సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటదన్న సంగతి తెలిసిందే. తన సినిమాల గురించి, తాను చేసే పనులు గురించి, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకునేది. అయితే ఇప్పుడు చాలా రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంది సామ్. లాక్ డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఒకటి,రెండు పోస్టులు తప్పా.. ఇంత…