లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార స్పందన

Lady Super Star Nayanthara Opens Up About Her Love Failures

సక్సెస్ ఫుల్ “మనస్సినక్కరే” మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నయనతార హిట్ మూవీ “అయ్యా ” తో కోలీవుడ్, బ్లాక్ బస్టర్ “లక్ష్మీ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. “శ్రీరామ రాజ్యం” మూవీ లో సీతగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన అనేక తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాలు
ఘనవిజయం సాధించాయి. లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ పై స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ హీరోలు శింబు, ప్రభు దేవా లతో ప్రేమాయణం బెడిసికొట్టిన తరువాత నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వారి వివాహం జరుగనుందని సమాచారం. నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ .. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదని, నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మేలని, వారితో తన బంధాన్ని వదులుకున్నానని, తాను ఎంత క్షోభపడ్డానో ఈ దేవుడికే తెలుసునని, ఆ బంధాలనుండి బయట పడడానికి తనకు ఎంతో సమయం పట్టిందని, సినిమాలే తనను నిలబెట్టాయని, తనను మామూలు మనిషిని చేశాయని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fourteen =