“అర్జున్ సురవరం ” మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ “18 పేజెస్ “, మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ “కార్తికేయ 2” పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అఖిల్ ఒక తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “కార్తికేయ 2” మూవీ తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుందని, ఈ ఐదు భాషలలో తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన “కార్తికేయ” ఘనవిజయం సాధించింది. భారీ స్థాయిలో రిలీజ్ కానున్న “కార్తికేయ 2” మూవీ లో హీరో నిఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: