నాని ‘శ్యామ్ సింగ రాయ్’కి అనిరుధ్‌ బాణీలు?

Latest Telugu Movies News, Latest Tollywood News, Rockstar Anirudh Ravichander To Score Music For Nani’s Shyam Singha Roy, Shyam Singha Roy, Shyam Singha Roy Movie, Shyam Singha Roy Movie Music Director Confirmed, Shyam Singha Roy Movie Music Director Locked, Shyam Singha Roy Movie Updates, Shyam Singha Roy Telugu Movie, Shyam Singha Roy Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

గ‌త ఏడాది ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడ‌ర్’ సినిమాల‌తో సంద‌డి చేశాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఈ రెండు చిత్రాల‌కు కూడా కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం నాని, అనిరుధ్ మ‌రో చిత్రం కోసం జ‌ట్టు క‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌కత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం అనిరుధ్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసార‌ని టాక్. త్వరలోనే అనిరుధ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. కాగా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది క్రిస్మ‌స్‌కి విడుద‌ల కావ‌ల్సి ఉండగా.. క‌రోనా ఎఫెక్ట్‌తో 2021 వేస‌వికి వాయిదా ప‌డిన‌ట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. నాని సిల్వ‌ర్ జుబ్లీ ఫిల్మ్ ‘వి’ విడుద‌లకు సిధ్ధ‌మ‌వుతుండ‌గా.. ‘ట‌క్ జ‌గ‌దీష్’ నిర్మాణ ద‌శ‌లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =