షాలిని పాండే మనసులో మాట

I Always Stay Away From People Who Show Authority On Me Says Actress Shalini Pandey

సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీ తో షాలిని పాండే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. షాలినినటించిన “మహానటి”, “118” మూవీస్ విజయం సాధించాయి. షాలిని ప్రస్తుతం తమిళ, హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. షాలిని కీలక పాత్రలో నటించిన “నిశ్శబ్ధం”మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మన జీవితం పై ఆధిపత్యం చెలాయించేవారికి దూరంగా ఉండాలని షాలిని సూచించారు. షాలిని మాట్లాడుతూ .. మనపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదని, అలంటి వారికి దూరం గా ఉండటమే మంచిదని, వారు మనకు ఎంత దగ్గరవారైనా సంబంధాలు తెంచుకొనడమే శ్రేయస్కరమని, ఆధిపత్యం చెలాయించే వారిని తాను భరించలేనని, వారిని దూరం గా పెడతానని, లేకపోతే తానే దూరంగా వెళ్ళి పోతానని షాలిని తన మనసులో మాట ను చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.