కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కూతురు సితార తో సినిమాలు చూస్తూ, తనయుడు గౌతమ్ తో కబుర్లు చెబుతూ తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Rapid fire Round with Mahesh Babu & Sudheer Babu | Personal Interview Part 5 | SMS Movie
04:38

Mahesh Babu Receiving Nandi Award | Nandi Awards Function | Telugu FilmNagar
00:55

Anil Ravipudi about Mahesh Babu Reaction | Sarileru Neekevvaru Movie |Honestly Speaking With Prabhu
02:21

Mahesh Babu talks about his wedding - Personal Interview Part 4
04:01
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ తో కబుర్లు చెబుతూ రిలాక్సింగ్ మూడ్ లో ఉన్న ఫోటో ను మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. బాధ్యత కల వ్యక్తిగా తన సమయాన్ని కుటుంబానికి అంకితం చేస్తూ మహేష్ బాబు ప్రేక్షక హృదయాలను గెలుచుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ తరువాత సూపర్ హిట్ “గీత గోవిందం” ఫేమ్ పరశురామ్ దర్వకత్వంలో రూపొందనున్న మూవీ లో మహేష్ బాబు నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























