కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 181

Super Star Mahesh Babu Applauds David Warner Dance Moves To Mind Block Song From His Recent Blockbuster Movie Sarileru Neekevvaru
సాంగ్

‘మైండ్‌ బ్లాక్‌’ కోసం చాలా కష్టపడ్డాను - అలా అనిపించట్లేదన్న మహేష్

డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్‌ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌ బ్లాక్‌’ పాటకు టిక్‌టాక్‌ చేయాల్సిందిగా‌ మహేష్ బాబు ఫ్యాన్స్ కోరారు. దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్‌ బ్లాక్‌’ పాటకు తన సతీమణితో కలిసి చిందులేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"జెర్సీ "దర్శకుడితో రామ్ చరణ్ మూవీ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Maharshi Actress Pooja Hegde Shares Her Image Of Her Stunning Yoga Pose On Instagram
సినిమా వార్తలు

పూజాహెగ్డే యోగ స్కిల్స్

పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", #Prabhas 20 " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే టాలీవుడ్ మూవీ, సల్మాన్ ఖాన్ హీరోగా "కభీ ఈద్ కభీ దివాలీ ", అక్షయ్ కుమార్ హీరో గా "బచ్చన్ పాండే " బాలీవుడ్ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో నాకు ఏ అకౌంట్స్ లేవు

సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా అకౌంట్స్ అప్పుడప్పుడు తలనొప్పిగా తయారవుతున్నాయి. కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటే కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల అనేకమంది ఇబ్బందులు పడ్డారు... పడుతూనే వున్నారు. రీసెంట్ గానే పూజా హెగ్డే ఇన్స్టా అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఇప్పటికే ఇదో రచ్చ లా తయారైంది. సమంత-పూజ హెగ్డే ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఇప్పుడు ఈ ఫేక్ అకౌంట్స్ కు మరో నటుడు గురయ్యాడు. ఆయనెవరో కాదు రావు రమేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే శిరి.. నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే..!

అల్లు అర్జున్- అల్లు శిరీష్ ల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా... ఫ్రెండ్స్ లాగానే ఉంటారన్న సంగతి చాలా సందర్భాల్లో చూశాం. ఇక ఈ రోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే శిరి.. ఈ ప్రపంచంలోనే నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే అంటూ తమ్ముడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కు జోడీగా దీపిక పడుకొనే ?

వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ #Prabhas 21 రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ లో హీరో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా "నారప్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , మురళీశర్మ, సంపత్ రాజ్ , రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ నటించిన "F2", "వెంకీ మామ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
I Am Feeling Bored To Stay At Home Says iSmart Shankar Actress Nabha Natesh
సినిమా వార్తలు

చాలా బోర్ గా ఉంది - నభా నటేష్

సక్సెస్ ఫుల్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ "నన్నుదోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. 'డిస్కో రాజా " మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొంది టాలీవుడ్ లో బిజీగా మారారు. నభా నటేష్ ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంటనే 'మహానటి' చూడండి..!

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న సంగతి తెలిసిందనే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనను అందరూ ప్రశంసించారు. కీర్తి సురేష్ ను జాతీయ ఉత్తమనటిగా నిలబెట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అవార్డు తో పాటు.. ఫిలింఫేర్ అవార్డు.. ఇంకా పలు అవార్డులనే సొంతం చేసుకుంది. ఇక మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ ఒక్కసారిగా మీరిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మామూలుగానే సినిమా షూటింగ్‌ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తునే ఉన్నారు. ఇక మహేష్ బాబు తన పిల్లలతో చేసే అల్లరి.. తనలో ఉన్న మరో యాంగిల్ ను చూసి అభిమానులు ఇప్పటికే ముచ్చటపడిపోతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకేంద్రుడి సినిమాలో యంగ్ హీరో..!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన కొత్త సినిమాపై మళ్లీ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు. అయితే అప్పటినుండి ఈ సినిమాకు సంభందించిన అప్ డేట్ లేదు. అయితే మళ్ళీ దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా తో ఎంటర్ టైన్ చేయడానికి వస్తాను.. ప్రామిస్ చేస్తున్న.. అని ట్వీట్ చేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక చాలా హార్డ్ వర్కర్.. !

ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఒక హీరోయిన్ గురించి ఇంకో హీరోయిన్ పొగడటం అంటే చాలా కష్టమైన విషయం. అయితే అందరూ అలానే ఉంటారని కాదులెండి. నాణానికి రెండు వైపులు ఉన్నట్టు.. కొంతమంది హీరోయిన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే రేంజ్ లో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. అలానే కొంతమంది హీరోయిన్స్ ఎంతో స్నేహంగా వుంటారు. అలాంటి నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ ఇంకో హీరోయిన్ ను ప్రశంసిస్తే ఎలా ఉంటుంది. అలానే ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న పరిస్థితి.

TFN Adminవాట్సాప్
Remembering The Legendary Director Darsaka Ratna Dasari Narayana Rao Garu
సినిమా వార్తలు

దాసరిది మరణం కాదు.. అర్ధాంతర అంతర్ధానం

ఈరోజు మే 30.... 2017 మే 30 వ తేదీన శతాధిక చిత్ర దర్శక శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అర్ధాంతరంగా అంతర్థానమైపోయిన రోజు.సాధారణంగా తనువు చాలించిన వారిని మరణించారు అని, చనిపోయారు అని, పరమపదించారు అని అంటారు... కానీ దాసరి నిష్క్రమణను అలా అన బుద్ధి కావడం లేదు... ఎందుకంటే ఆయన మరణాన్ని ఊహా మాత్రంగా కూడా ఎవరూ ఊహించలేదు... ఆయన అంత త్వరగా ఈ లోకం విడిచి వెళ్తారని కలలో కూడా అనుకోలేదు.

Team TFNవాట్సాప్
Compliments Make Me Lazy, But Insults Propel Me In That Way Haters Help Me To Give My Best Says Actress Samantha Akkineni
సినిమా వార్తలు

ఆవిధంగా హేటర్స్ నాకు మేలు చేస్తున్నారు..!

మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే సార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. పెళ్లి అనంతరం 'రంగస్థలం' 'మహానటి' 'అభిమన్యుడు' 'మజిలీ' 'సూపర్ డీలక్స్' ' ఓ బేబీ', 'జాను' లాంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది సమంత..ఇప్పుడు పలు తెలుగు, తమిళ్ సినిమాతో.. మరో వైపు వెబ్ సిరీస్ తో కెరీర్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ట్రోలింగ్ అంటే నాకిష్టం..!

హీరోయిన్స్ పై కామెంట్స్, ట్రోలింగ్స్ జరగడం కామనే. ఇక కొంతమంది హీరోయిన్స్ వాటిని సీరియస్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్క ఒక హీరోయిన్ మాత్రం ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఎంజాయ్ చేస్తా అంటుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు తాప్సీ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణను మేమెలా పిలుస్తాం.. మాకే తెలీదు..!

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ వివాదం మొత్తానికి పెద్ద దుమారమే రేపేలా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. సీఎం కేసీఆర్ తో సమావేశానికి నందమూరి బాలకృష్ణను పిలవకపోవడం వివాదాస్పదమైంది. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు ఆగ్రహం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!

కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో పవర్ ఫుల్ డైలాగ్

"తొలిప్రేమ ", "ఫిదా "," F 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ "గద్దలకొండ గణేష్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి వరుణ్ తేజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా లో ఫోటోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో బాలకృష్ణ "మోనార్క్ "?

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ NBK 106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నన్ను కూడా పిలవలేదు.. వివాదం చేయాల్సిన అవసరం లేదు..!

మంత్రి తలసానితో సినీ పెద్దలు భేటీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా తయారైంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట.. ఆ సంగతి నాకు తెలియదు... వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను అని అన్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా... వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చమసనీయం అయ్యాయి. ఇక నాగబాబు కూడా దీనిపై స్పందించడంతో ఈ మ్యాటర్ ఇంకా సీరియస్ అయింది.

TFN Adminవాట్సాప్

షేర్