పూజాహెగ్డే యోగ స్కిల్స్

Maharshi Actress Pooja Hegde Shares Her Image Of Her Stunning Yoga Pose On Instagram

పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, #Prabhas 20 ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే టాలీవుడ్ మూవీ, సల్మాన్ ఖాన్ హీరోగా “కభీ ఈద్ కభీ దివాలీ “, అక్షయ్ కుమార్ హీరో గా “బచ్చన్ పాండే ” బాలీవుడ్ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన పూజాహెగ్డే వర్క్ అవుట్స్, సోషల్ మీడియా లో ఫోటో లు , వీడియోలు షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే పూజాహెగ్డే తన మదర్ లతాహెగ్డే వద్ద యోగ పాఠాలు నేర్చుకుంటున్నారు. తనకు ప్రేరణగా నిలిచిన తన మదర్ పై పూజాహెగ్డే ప్రశంసలు కురిపించారు. యోగ గర్ల్ అంటూ తన మదర్ యోగ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో పూజాహెగ్డే షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 12 =