కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 153

సినిమా వార్తలు

'బిచ్చగాడు 2' పై విజయ్ ఆంటోని ప్రకటన..!

బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. విజ‌య్ ఆంటోనీకి తెలుగులో క్రేజ్ సంపాదించిన సినిమా అది. తెలుగు రాష్ట్రాల‌లో రూ.10 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు సాధించిం నిర్మాత‌కు లాభాలు తెచ్చి పెట్టింది. ఒక డ‌బ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇక ఆ తర్వాత ఏ సినిమా ఆ రేంజ్ లో విజయం తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాయి పల్లవి డ్రీమ్ రోల్

సూపర్ హిట్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ "మూవీస్ లో నటిస్తున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో పనులకంటే యాక్షన్ సీక్వెన్సే ఈజీ..!

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ టైం లో తాను కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నా అంటున్నాడు సాయి తేజ్. నేను షూటింగ్స్ తో బిజీగా ఉంటా కాబట్టి రోజూ తాను ఇంట్లో ఏం చేస్తుందో చూసే ఛాన్స్ ఉండేది కాదు.. ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంట్లో ఉండటం వల్ల రియలైజ్ అయ్యాను మన తల్లులకు మనం గ్రాంటెడ్ గా ఉండాల్సిందే.. నేను తమ్ముడు వైష్ణవ్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టడమే పెద్ద పనిగా ఫీల్ అవుతాం.. కానీ తను మాత్రం ఇన్ని రోజుల నుండి ఎన్నో పనులు చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు ఆకాష్ పూరీ విన్నపం.. మళ్లీ కలుస్తామని నమ్ముతున్నా..!

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ తమ పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ అభిమానులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరపొద్దని... ప్రస్తుతం పరిస్థితులు బాలేదని.. అందరు ఇళ్లలోనే వుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఇక ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కూడా తన అభిమానులకు అదే పిలుపునిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Timeless Classic Jagadeka Veerudu Athiloka Sundari Is A Perfect Blend Of Great Artists and Technicians
సినిమా వార్తలు

అపూర్వ కలయిక

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు , నిర్మాత అశ్వనీదత్, మెగా స్టార్ చిరంజీవి , అద్భుత సౌందర్య రాశి శ్రీదేవి , సంగీత దర్శకుడు ఇళయరాజా అపూర్వ కలయిక లో రూపొందిన సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీ "జగదేకవీరుడు అతిలోక సుందరి "1990 సంవత్సరం మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ని వర్షాలను లెక్కచేయకుండా ప్రేక్షకులు ఆదరించారు. శ్రీదేవి దేవకన్యగా నటించి తన ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో హీరోయిన్స్ షాలిని , షామిలి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పెట్ డాగ్ పై సామ్ కామెడీ - పర్సనల్ స్పేస్ లేకుండా పోయింది..!

మూడు నెలలకు పైగా సినిమాలు లేవు. షూటింగ్స్ లేవు.. దాంతో ఇంటికే పరిమితం అయిపోయారుసెలబ్రిటీస్. ఇక సమంత కూడా ఇంట్లోనే టైం పాస్ చేస్తుంది. ఇక ఈ ఖాళీ టైములో తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు గత మూడు నెలలుగా అభిమానులతో పంచుకుంటూనే ఉంది సమంత. వంటలు, యోగా, గార్డెనింగ్ ఇలా పలు విషయాలకు సంభందించిన ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు బయో ఎంజైములను కూడా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుంది కూడా. ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చని చెప్తుంది సమంత. ఇక సమంతకు ఈ లాక్ డౌన్ లో మంచి టైమ్ పాస్ ఏదైనా ఉంది అంటే అది తన పెట్ డాగ్ హాష్ అని చెప్పొచ్చు. తన పెట్ డాగ్ తో మంచిగా ఆడుకుంటూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ ఫ్యామిలిలో లిటిల్ కమెడియన్ తనే అట..!

లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న చిరు ఫ్యామిలీతో బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా మనవరాలు నవిష్కతో తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి టైం పాస్ చేస్తున్నారు. చిరు మనవరాలు నవిష్క శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు 2018 జన్మించింది. ఇక నవిష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరచూ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్, శ్రీజ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తాజాగా శ్రీజ నవిష్క కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ లో నవిష్క లిటిల్ కమెడియన్ అంటూ.. తన ఎక్స్ప్రెషన్స్ తో, సౌండ్స్ తో ఇంట్లో ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది.. ఇలాంటి టైంలో డల్ గా వుండే మమ్మల్ని తన చేష్టలతో…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

యంగ్ హీరో షూటింగ్ కు రెడీ

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన అంథాలజీ ఫిల్మ్ "చందమామ కథలు " మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఊహలు గుస గుస లాడే ", "జో అచ్యుతానంద ", " ఛలో ", "ఓ బేబీ ", "అశ్వద్ధామ " వంటి మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూర్య 'బర్త్ డే' స్పెషల్.. కొత్తసినిమాల అప్ డేట్స్..!

తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తన సినిమాలతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. గజినీ, సింగం చిత్రాలతో తెలుగులో కూడా తనకంటూ ఒక ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య సినిమా వస్తుందంటే అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జపాన్ లో "సాహో" మూవీ రికార్డ్

యు వి క్రియేషన్స్ , ట్-సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తెలుగు లో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ "బాహుబలి" ,"బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. "సాహో " మూవీ జపాన్ దేశంలో జనవరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే కరోనా కారణం గా థియేటర్స్ బంద్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్క్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ , బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. అంజలి , నివేదా థామస్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు హీరోయిన్స్ సొంత డబ్బింగ్.. మీరు మెచ్చిన వాయిస్..?

ఒకప్పుడు పాతతరం హీరోయిన్స్ తమ వాయిస్ తోనే సినిమాలు చేసేవాళ్ళు. డబ్బింగ్ లు అలాంటివి అప్పట్లో లేవు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎలా అయినా పనులు జరిగిపోతున్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ స్పాట్లోనే డైలాగ్స్ ను రికార్డు చేసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ తమిళ్, కన్నడం, మలయాళం నుండి తెచ్చుకున్నా సరే ఎవరి పాత్రలకు వాళ్లే వాయిస్ ఇచ్చుకునేవాళ్ళు. ఇక మధ్య తరంలో అయితే హీరోయిన్స్ తమ గొంతును వాడటమే మానేశారు. అందరికి డబ్బింగ్ ఆర్టిస్టులు గొంతు అరువు ఇవ్వడమే. అందుకే వారికి ఇప్పటికీ తెలుగు సరిగా మాట్లాడటానికి రాదు. త్రిష, కాజల్, శ్రియ,ఇలియానా దాదాపు 15 ఏళ్ళ పైన అవుతున్న సరిగా తెలుగు మాట్లాడకపోవడానికి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"అరుంధతి " హిందీ రీమేక్

మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామ కృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ డ్రామా "అరుంధతి " మూవీ 2009 సంవత్సరం జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనుష్క సినీ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీ లో VFX , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్స్ గా నిలిచాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ 10 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది.

Team TFNవాట్సాప్
Tollywood Actress Rakul Preet Singh Lauds Police Department For Their Selfless Service And Commitment of work
సినిమా వార్తలు

పోలీస్ సేవలకు సలాం - రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ పై రకుల్ ప్రీత్ ప్రశంసలు కురిపించారు. పోలీస్ సేవలకు సలాం అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయితే , ప్రజల ప్రాణ రక్షణ కై 24 గంటలూ పోలీసులు తమ విధులను నిర్వహించిన విషయం తెలిసిందే. వారిలో కొంతమంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాధి నుండి కోలుకుని తిరిగి విధులలో చేరిన పోలీసులను రకుల్ కొనియాడారు.

Team TFNవాట్సాప్
SS Rajamouli Speaks Only With His Story Says Tollywood Ace Writer Vijayendra Prasad
సినిమా వార్తలు

రాజమౌళి తన కథతోనే సమాధానం ఇస్తాడు..!

ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో వున్నాయి. ఇక ఈ సినిమాపై చిత్రయూనిట్ చెపుతున్న మాటలు వింటే సినిమాపై ఆ అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇటీవలే బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ యొక్క తమిళ వెర్షన్ డైలాగ్ లు రాసిన మాధన్ కార్కే... బాహుబలి కంటే పది రేట్లు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయని.. ఆర్ఆర్ఆర్ ప్రారంభం నుండే అలాంటి సన్నివేశాలు ఉంటాయని చెప్పాడు. ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవన్ ఇద్దరికి ఒకే నిడివి ఉంటుందని.. అదిరిపోయే డైలాగ్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫారెస్ట్ లో తమన్నా ట్రెక్కింగ్

తెలుగు , తమిళ, హిందీ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , కుకింగ్, వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , మాతృభాష నేర్చుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్న తమన్నా ఇప్పుడు మరో కొత్త అభిరుచికి తెర తీశారు. ట్రెక్కింగ్ బాట పట్టారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్లీన్ షేవ్ తో చిరు కొత్త లుక్..!

లాక్ డౌన్ లో చాలామంది సెలబ్రిటీస్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది వంట ప్రయోగాలు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. వర్కౌట్స్ చేస్తున్నారు. మరోపక్క కొత్త కొత్త మేకోవర్ లు ట్రై చేస్తున్నారు. కొంతమంది గడ్డాలు, మీసాలు పెంచేసి గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. సినిమాలో లుక్ కోసం కొంతమంది అలా మైంటైన్ చేసినా కొంతమంది మాత్రం గడ్డం, మీసం లుక్ లోనుండి బయటికి రావడం లేదు. ఇక ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి కూడా కొత్త లుక్ లోకి మారిపోయాడు. నిజానికి ఆచార్య సినిమాలో చిరు మంచి మీసకట్టుతో ఉంటారు. అయితే ఇప్పుడు ఫుల్ క్లీన్ షేవ్ తో లుక్ నే మార్చేశారు. అంతేకాదు తన ఫొటోను ఇన్స్టాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ ను ఏలుతున్న కరాటే చిన్నది స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

పైన ఫొటోలో ఉన్న చిన్నారిని చూసారా...? ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఎవరో కాదు తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వరుస విజయాలతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని.. ఆమె ఉంటే చాలు సినిమా హిట్ కొట్టినట్టే అన్న రేంజ్ కు ఎదిగి... స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతుంది. కొంతమందికి హీరోయిన్స్ కు పెళ్ళైన తర్వాత సినిమా ఛాన్స్ లు తగ్గుతాయి.. కానీ ఈ హీరోయిన్ విషయంలో అది కూడా తప్పని రుజువైంది. పెళ్ళైన తర్వాత కూడా వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చినట్టుంది కదా. అవును ఆ చిన్నారి ఎవరో కాదో టాలీవుడ్ స్టార్ హీరోయిన్... అక్కినేని వారి కోడలు.. సమంత.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సంజయ్ దత్' బర్త్ డే కి 'కె.జి.యఫ్2' టీమ్ సర్ప్రైజ్..?

కె.జి.యఫ్ హిట్ సంచలన విజయం దక్కించుకోవడంతో దాని సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంత ఎదురు చూస్తున్నారో అంత వెనక్కి వెళ్తుంది. మరోపక్క దర్శక నిర్మాతలు మాత్రం తొందరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 29 న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి టీజర్ ఆ లేకపోతే సంజయ్ దత్ కు సంబంధించిన అప్ డేటే ఏదైనా ఇస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ 'ఎంగేజ్‌మెంట్‌' - పెళ్లి వేడుకలు షురూ..!

నితిన్-షాలిని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలినిల ప‌సుపు, కుంకుమ వేడుక జ‌రిగింది. ఆ త‌ర్వాత పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో లాక్‌డౌన్ వ‌చ్చిప‌డింది. దీంతో పెళ్లి లేట్ అవుతుండటంతో పెళ్ళిచేసేయాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించారు. ఎంగేజ్‌మెంట్‌తో ఐదు రోజుల పెళ్లి సంబ‌రాలు మొదలయ్యాయి. ఇక విషయ్నాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఎంగేజ్డ్ అంటూ నితిన్-షాలిని ఎంగేజ్మెంట్ ల ఫొటో ను పోస్ట్ చేసాడు.

TFN Adminవాట్సాప్

షేర్