శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ , బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ “మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. అంజలి , నివేదా థామస్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వకీల్ సాబ్ ” మూవీ తోపాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో బుక్స్ చదువుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు లో తయారు అయిన హ్యాండ్ లూమ్ దుస్తులనే ధరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 4 మాసాల చాతుర్మాస్య దీక్షలో ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: