కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 130

Rana Daggubati Latest Film Virata Parvam Movie Shooting To Resume In November
షూటింగ్ అప్‌డేట్

నవంబర్ లో "విరాటపర్వం " షూటింగ్

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా "విరాట పర్వం "మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో రానా , హీరోయిన్ సాయి పల్లవి ఉద్యమ కారులుగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ హీరోయిన్ రీతూవర్మ

బ్లాక్ బస్టర్ "బాద్ షా " మూవీ తో నటనకు శ్రీకారం చుట్టిన హైదరాబాద్ అమ్మాయి రీతూవర్మ సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ తో హీరోయిన్ గా మారారు."పెళ్ళిచూపులు " మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "వేల ఇల్ల పట్టాధారి 2 " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రీతూవర్మ "కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాళ్ "(కనులు కనులను దోచాయంటే ) తమిళ మూవీ తో విజయం సాధించి కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హారర్ థ్రిల్లర్ మూవీలో సమంత

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత సేంద్రియ పద్ధతి లో పంటలు పండిస్తున్నారు. ఆ పంటల ఫొటోస్ తో అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ధనుష్, విజయ్‌‌కాంత్‌‌‌‌‌కు బాంబు బెదిరింపులు

ఈ మధ్య ఏంటో హీరోల ఇంటికి బాంబు బెదిరింపులు వెళ్తున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు ధ‌నుస్, విజ‌య్ కాంత్ ఇండ్ల‌లో బాంబులు పెట్టిన‌ట్టు పోలీస్ కంట్రోల్ రూంకు కాల్స్ వ‌చ్చాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి పోలీస్ కంట్రోల్ రూంకు రెండుసార్లు ఫోన్ చేసి చెన్నైలోని అభిరామ‌పురంలో ఉన్న ధ‌నుష్ ఇంటితోపాటు విరుగంబాక్క‌మ్‌లోని విజ‌య్ కాంత్ ఇంట్లో బాంబుల పెట్టిన‌ట్టు చెప్పాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన నటుల పోలీసులు నటుల ఇళ్ల వద్దకు చేరుకొని గాలింపులు జరిపారు. అక్కడ వారికి ఏమీ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి 'శోభానాయుడు' కన్నుమూత

2020 మరో లెజెండ్రీని బలి తీసుకుంది. ఇప్పటికే ఎంతో మంది యువ నటీనటుల దగ్గరనుండి సీనియర్ నటీనటుల వరకూ ఎంతోమంది మృతి చెందారు. రీసెంట్ గానే గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కూడా కన్నుమూశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో గొప్ప డ్యాన్సర్ చనిపోయారు. కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు నేడు తుది శ్వాస విడిచారు. నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆమెకు కరోనా కూడా సోకడంతో. పది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆమెకు కరోనా ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. పరిస్థితి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , ఈషా రెబ్బా , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. 6నెలల తరువాత హీరోయిన్ పూజాహెగ్డే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. సంక్రాంతి పండగకు ఈ మూవీ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శోభన్ బాబు బయోపిక్ కు రానా..?

వెండి తెరపై ఇప్పటివరకూ ఎంతో మంది లెజెండ్రీ నటీనటుల బయోపిక్ లు సందడి చేయడం చూశాం. ఇంకా పలువురి బయోపిక్ లు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు. తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబుది. . ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఒకరు ఆయన బయోపిక్ ను చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఎప్పటినుండో ఈ కథపై పని చేస్తున్నాడట. ఇంకా శోభన్ బాబు కుటుంబసభ్యుల నుండి అనుమతులు కూడా తీసుకున్నారట.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్‌బాస్ 4 - 'అమీ తుమీ' తేల్చుకుంటున్న హౌస్ మేట్స్

బిగ్ బాస్4- బిగ్ బాస్ 6వ వారంలో అప్పుడే రెండో రోజులు పూర్తయింది. ఇక ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వంట వండుతూ... అత‌డిని చ‌పాతీలా రుబ్బుతూ.. ఆడుకున్నారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజ‌శేఖ‌ర్ అత‌డిపై విశ్రాంతి తీసుకుంటూ ప‌డుకున్నాడు. అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ చేసి న‌వ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అంద‌రూ మ‌రోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుప‌డ్డారు. దివి కాసేపు డ‌స్ట్‌బిన్‌లా చేసింది. మ‌రోవైపు అభిజిత్ సోహైల్‌కు అంద‌రూ ఇచ్చే స‌ల‌హానే మ‌ళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"అంధాధున్ " తమిళ రీమేక్ లో ఐశ్వర్య రాయ్ ?

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ "అంధాధున్ " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ టబు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు "అంధాధున్ " మూవీ పలు భాషలలో రీమేక్ అవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా "అంధాధున్ " మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. హిందీ లో టబు నటించిన పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు. "అంధాధున్ " మూవీ ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కేస్‌ 99' నుండి ఫస్ట్ ఫైల్

నిఖిల్‌ ,అనువర్ణ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'కేస్‌ 99'. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిదని ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్వీటీ @ 4మిలియన్స్ - ఎప్పుడూ నవ్వుతూ ఉండండి

ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే సెలబ్రిటీస్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎంత సత్తా ఉందో తెలుసు. ఏ విషయాన్నీ అయినా క్షణంలో వైరల్ చేసే సత్తా ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే ఉంది. అందుకే తమ సినీ ప్రచారాలకు ఉపయోగపడుతుందని సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఒకవేళ అకౌంట్స్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పినిశెట్టి , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. "రంగస్థలం "మూవీ ప్రేక్షకాదరణ పొంది పలు అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది

ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు శ్రుతి హాసన్ ది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ హైద్రాబాద్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసినప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ప్రస్తుతం ఈ భామ క్రాక్ సినిమా షూటింగ్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ లాక్ డౌన్ లో చాలా విషయాలు తెలుసుకున్నా అంటుంది శృతి హాసన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అన్నయ్యకు హాపీ బర్త్ డే - నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ అన్నయ్య పుట్టిన రోజు కావడంతో తన అన్నయ్యకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూర్ణ న్యూ మూవీ ప్రారంభం

"శ్రీ మహాలక్ష్మి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ మలయాళ , తమిళ , కన్నడ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పూర్ణ ప్రస్తుతం 100(కన్నడ ), "తలైవి "(తమిళ ), ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి నాని కి జోడీగా అనుపమ పరమేశ్వరన్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా" మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో "శ్యామ్ సింగ రాయ్ " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు. కోల్ కత్తా లో షూటింగ్ కు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా హైదరాబాద్ లో కోల్ కత్తా నేపథ్యంలో సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరపాలని నిర్ణయించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సొంత ఊరి గురించి సంపత్ నంది - ప్రకృతికి ఏది సరితూగదు

అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతూ.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా 'ఓదెల రైల్వేస్టేష‌న్'. క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా చిత్రయూనిట్. ప్రస్తుతం తెలంగాణలోని ఓదెల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేవదాసి పాత్రలో అనసూయ ?

ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే, బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "రంగమార్తాండ ", "పుష్ప " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Bigg Boss 4 Show To Bring Out The Contestants Elimination List For The 6th Week
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 6వ వారం నామినేషన్ లిస్ట్

బిగ్ బాస్ సీజ‌న్ 4 - ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సుజాత వెళ్ళిపోతూ బిగ్ బాంబు వేయడంతో ఈ వారం మొత్తం సోహైల్ గిన్నెలు తోమాల్సి వచ్చింది. బిగ్ బాంబ్ లో భాగంగా సోమ‌వారం రోజు ఎపిసోడ్ సోహైల్ గిన్నెలు క‌డుగుతుండ‌డాన్ని చూపించారు. అయితే ప‌ర్స‌న‌ల్ క‌ప్పులు కూడా క‌డ‌గ‌కుండా అక్కడే పెట్టి వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ కలుగ చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. అయినా వినకపోవడంతో అక్కడ పెట్టెయ్ నేనే కడుగుతా అని అమ్మ రాజశేఖర్ చెప్పడంతో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త వాదన జరిగింది.

TFN Adminవాట్సాప్

షేర్