దేవదాసి పాత్రలో అనసూయ ?

Anchor Anasuya Once Again To Play A Versatile Role In Krishna Vamsi Rangamarthanda Movie

ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే, బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య “, “రంగమార్తాండ “, “పుష్ప ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో “రంగమార్తాండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ “నటసామ్రాట్ ” కు తెలుగు రీమేక్ గా “రంగమార్తాండ ” మూవీ తెరకెక్కుతుంది. ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ “రంగమార్తాండ ” మూవీ లో అనసూయ ను ఒక కొత్త కోణం లో ఆవిష్కరిస్తున్నారనీ , అనసూయ దేవదాసి పాత్రలో నటిస్తున్నారనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =