బిజీ హీరోయిన్ రీతూవర్మ

Pelli Choopulu Movie Fame Ritu Varma Gets Busy In Tollywood With Back To Back Movie Offers.

బ్లాక్ బస్టర్ “బాద్ షా ” మూవీ తో నటనకు శ్రీకారం చుట్టిన హైదరాబాద్ అమ్మాయి రీతూవర్మ సూపర్ హిట్ “పెళ్ళిచూపులు ” మూవీ తో హీరోయిన్ గా మారారు.”పెళ్ళిచూపులు ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. “వేల ఇల్ల పట్టాధారి 2 ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రీతూవర్మ “కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాళ్ “(కనులు కనులను దోచాయంటే ) తమిళ మూవీ తో విజయం సాధించి కోలీవుడ్ లో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ రీతూవర్మ నటించిన “ధృవ నచ్ఛత్రం “తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రీతూవర్మ నటిస్తున్న “పుదుం పుదు కలై” , “చినా ” తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా రూపొందనున్న ఒక క్రికెటర్ బయోపిక్ మూవీ లో రీతూవర్మ ను హీరోయిన్ గా సంప్రదిస్తున్నట్టు సమాచారం. రీతూవర్మ ప్రస్తుతం నాని “టక్ జగదీష్ “, నాగశౌర్య హీరోగా రూపొందుతున్నమూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పలు మూవీ ఆఫర్స్ తో రీతూవర్మ బిజీగా ఉన్నారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 8 =