పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్

Actress Pooja Hegde Looks Stunning In Her Latest Pictures Shared On Instagram

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , ఈషా రెబ్బా , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. 6నెలల తరువాత హీరోయిన్ పూజాహెగ్డే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. సంక్రాంతి పండగకు ఈ మూవీ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ పూజాహెగ్డే బర్త్ డే సందర్భంగా విభా క్యారెక్టర్ లో నటిస్తున్న పూజాహెగ్డే లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మోడరన్ గా ఉన్న పూజాహెగ్డే లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మనసా మనసా సాంగ్ ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. పూజాహెగ్డే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ కి అఖిల్ అక్కినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.