మొత్తానికి జవాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా జవాన్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలకు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ముఖ్యంగా కలెక్షన్స్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ఈసినిమా కలెక్షన్స్ ఏమాత్రం ఆగట్లేదు. బాక్సాఫీస్ వద్ద ఇంకా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటూ వెళుతుంది. వారం రోజుల్లో ఈసినిమా 660 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఇక తొమ్మిది రోజులకు గాను ఈసినిమా 735 కోట్లు రాబట్టుకొని రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరి వీకెండ్ తో పాటు వినాయక చవితి పండుగ కూడా ఉండటం కూడా ఈసినిమాకు కలిసొచ్చే మరో అంశం. ఈ మూడు రోజుల్లో ఈసినిమా మరో 300 కోట్లు రాబట్టుకొని 1000 కోట్ల క్లబ్ లోకి ఈజీ గా చేరే అవకాశం ఉందంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Power of Jawan
735.02 crores gross worldwide box office collection in 9 days
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu.
Book tickets now! https://t.co/Bedvxe7Q38 pic.twitter.com/AMWkMg6RFs
— BA Raju’s Team (@baraju_SuperHit) September 16, 2023
కాగా ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటించగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించిన ఈసినిమాకు అనిరుథ్ సంగీం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: